Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Truthfulness
(n), ( s), పెద్దమనిషితనముగా, యథార్థ్యము, సత్యత.
Must
(n), ( s), ఫలరసము, యిది ముఖ్యముగా ద్రాక్షఫలరసము, అప్పుడే దించిన కల్లున్ను, యిందులో కైపు లేదు.
Unregarded
(adj), లక్ష్యపెట్టని. among them learning is * వాండ్లకు విద్య మీదగౌరవము లేదు, లక్ష్యము లేదు.
Underhung
(adj), కింది పలువరస పై పలువరస మీదికి వచ్చే. that man is * వాడికింది పలువరసపై పలువరస మీదికి వస్తున్నది.
Notice
(n), ( s), విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన. or advertisement ప్రకటన కాకితము, చాటింపు. he sent me * నాకువర్తమానము పంపించినాడు. I recievedd * of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది. It escaped my * అది నాకు తగల లేదు. this will not escape his * యిది వాడికి దాగదు, తెలియక పోదు. they gave * of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు. I brought this to his * దీన్ని ఆయనకుతెలియ చేసినాను. the sheriff sold the house at a short * నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు. a book deserving * ముఖ్యమైన గ్రంథము. this is an objection worthy of * యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ. these do not deserve * యివి స్వల్పములు, విముఖ్యములు. he thrust himself into * తానే పోయి యెదట పడ్డాడు. he took no * of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు. I saw I had been robbed but took no * of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.
Thereby
(adv), by that అందువల్ల. by means of that దానిమూలకముగా.
Tonsil, Tonsils
(n), (s.), ( or almonds ) are two round glands, placed onthe sides of the basis of the tongue, under the common membrancesof the fauces జిహ్వా మూలమందు వుండే వొక విధమైన రెండు మాంస గ్రంధులు.
Some
(adj), కొన్ని, కొంత, కొంచెము, కాస్త. gave him * food వాడికి కాస్త ఆహారము యిచ్చినారు. * distance off కొంచెము దూరములో. * of these books యీ పుస్తకములలో కొన్ని. * of them వాండ్లలో కొందరు. he bought * land వాడు కొంత భూమిని కొన్నాడు. he kept * and sold * కొన్ని పెట్టుకొన్నాడు, కొన్ని అమ్మివేసినాడు. * two hundred years ago యిన్నూరు మున్నూరూ యేండ్లకు మునుపు. * ten miles నాలుగైదు కోసులు. give me * water కొంచెము నీళ్లు యియ్యి. somebody mayhave said so యెవరైనా అట్లా చెప్పివుందురు. he thinks himself somebody తానే గొప్ప అనుకొన్నాడు, హెచ్చనుకొన్నాడు. * one told him వాడితో యెవడో వొకడు చెప్పినాడు. he is a man of a learning వాడు కొంతమట్టుకు విద్యగలవాడు. * personsకోందరు. * went and * remain కొందరు పోయినారు, కొందరు వున్నారు. a town of * size కొన్నాళ్ళకు తర్వాత, కొంతసేపటికి తర్వాత. * person or other, * one or other, somebody or other యెవడో, యెవరో, యెవతో. in * book or other యేదో ఒక పుస్తకములో. there is * mischief or other brewing యేదో వొక కిల్బిషమువున్నది. in * way or other యెట్లాగైనా. in * place or other యెక్కడనో వొక చోట.
Producible
(adj), అగుపరచతగిన.
Barrier
(n), ( s), తడ, అడ్డు, ఆటంకము, హద్దు, సరహద్దు.
To Snuff
(v), ( n), or snort బుస కొట్టుట.
Jungle
(n), ( s), (Indian word: forest with under wood) అడవి. the English word is scrub or the bush అరణ్యము.
Life-time
(n), ( s), ఆయుస్సు, జీవితకాలము. in his * వాడు బ్రతికి వుండినప్పుడు.
Indicative
(adj), అగుపరచే, సూచనచేసే. the * mood నిశ్చితార్ధప్రయోగము.
Prickle
(n), ( s), ముల్లు, సన్నముల్లు.
Methought
((thepasttenseof`Methinks)), నాకు తోచినది.
Special
(adj), విశేషమైన, ముఖ్యమైన, ప్రధానమైన, ఘనమైన, ఉత్తమమైన.by a * providence విశేషమైన వొక యీశ్వర సహాయముచేత.
Holder
(n), ( s), పట్టుకొని వుండేవాడు, అనుభవించేవాడు. the * of an Izara or farm ఇజరాదారుడు. a * of rent free land మాన్యగాడు. the * of a bond పత్రమును పెట్టుకొని వుండేవాడు. the * of a leese for land పట్టాదారుడు. share * పాలికాపు. See bottle- * సహాయ ఉపబలముగా వుండేవాడు, అనగా ముష్టి యుద్ధము చేసేవానికి దప్పికొన్నప్పుడు యివ్వడమునకై చెంబుతో నీళ్లు పెట్టుకొని వుండేవాడు.
Unshaken
(adj), not agitated; firm; fixed నిశ్చలమైన, నిబ్బరమైన, కదలని,స్థిరమైన. * evidence దృఢమైన సాక్ష్యము. he was * by these arguments యీయుక్తులకు వాడు కదల లేదు.
Libertine
(adj), అనాచారవంతుడైన, దుర్నీతుడైన, పోకిరియైన, లుచ్ఛాయైన,ముండలమారియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101165
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50545
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36100
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close