Telugu Meaning of A Kimbo

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of A Kimbo is as below...

A Kimbo : (adv), నడుమున చేతులు పెట్టుకొని she stood with her arms * నడుమున చేతులు పెట్టుకొని నిలిచినది, యిది తిట్టేటప్పుడు వుండే వైఖరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unconscientiousness
(n), ( s), అన్యాయము, శయము, అధికము.
Content
(n), ( s), తృప్తి, సంతుష్టి, తనివి, సమ్మతి, అంగీకారము రాజీ, సమాధానము.
Diaphoretic
(adj), చమటపట్టేటట్టు చేసే.
Kino
(n), ( s), or Dragon's blood ఖడ్గమృగ రక్తము, యిది వొక మందుదినుసు.
Fervency
(n), ( s), పరితాపము, ఉద్రేకము, ఉగ్రము, వేండ్రము, అత్యాదరము. ఉత్సుకము. * of faith భక్త్యుద్రేకము. * of love కామోద్రేకము.
Traveller
(n), ( s), దేశాంతరము పొయ్యేవాడు, బాటసారి, పథికుడు, దేశము తిరిగేవాడు. heis a great * వాడు బహు దేశములు తిరిగినవాడు. or merchant's servant వర్తకులమనిషిగా దేశము తిరిగేవాడు.
Pitchfork
(n), ( s), పంగలకర్ర, త్రిశూలము.
Simultaneous
(adj), acting together; existing at the same timeఏకకాలమందే జరిగిన, సంభవించిన, సమకాలీనమైన, కూడా జరిగిన, కూడా కలిగిన, యౌగపద్యమైన. there were two * decisions regarding thisin two separate courts యిదే సంగతిని గురించి ప్రత్యేకముగా రెండు కోరట్టులలో యేకకాలమందు రెండు తీర్పులు అయినవి. by one * effort they succeeded ఉభయులు యేకకాలమందు చేసిన వొకటే ప్రయత్నమువల్ల సాధించినారు.his arrival was * with mine వాడు నేను యేకకాలమందు వచ్చి చేరినాము.
Balcony
(n), ( s), వసార, బ్రాందా, అంముగా వుండడానకై మిద్దె జనలకుముందర బయిటికి వొత్తించి, యినుము, కొయ్య, లేకరాతిలో కట్టిన బ్రాందా.
Plastic
(adj), In line 5, errors for Colebrooke.
To Singe
(v), ( a), to scorch; to burn slightly or superficiallyనిప్పున కాల్చుట. they *d the pig పందిని చంపి దానిమీద వెంట్రుకలుపొయ్యేటట్టుగా నిప్పున కాల్చినారు, లేక వుడుకునీళ్ళు పోసినారు. they *dthe sheep మేక తోలుమీది వెంట్రుకలు పొయ్యేటట్టు నిప్పున కాల్చినారు.
To Lean
(v), ( n), ఆనుకొనుట, ఒరగుట. he *t upon the table మేజ మీద ఆనుకొన్నాడు.the table *s on this side మేజ యీ తట్టుకు వౌరుగుతున్నది. that tree *s over thetank ఆ చెట్టు గుంటలోకి వాలి వున్నది. he *t on a stick కర్రపూత కొన్నాడు. the balance *s on this side త్రాసు దండె యీ తట్టు మొగ్గుతున్నది. the fort wall *s a little కోటగోడ కొంచెము యేటవాలుగా వున్నది. she *t her cheek upon her hand అది చెక్కిట చెయిబెట్టు కొని వుండినది, చేతిని చెక్కిట మోటించుకొని వుండినది.in this decision the Judge ought not to * towards either party న్యాయాధిపతియే పక్షమున్నూ వొరగరాదు. she *s entirely on her son దాని కొడుకే దానికి దిక్కు.
Inarticulate
(adv), అవ్యక్తమైన, అస్పష్టమైన. * words నోరు తిరిగీ తిరగక చెప్పే మాటలు.
Cock-boat
చిన్నదోనె
Exemplified
(adj), దృష్టాంతమైన, నిదర్శనమైన, ఉదాహరణ అయిన. the rule is * in this verse ఆ సూత్రమునకు యీ పద్యము వుదాహరణ అయినది.Paternal affection is * in the behaviour of a bird to its youngపుత్ర వాత్సల్యమునకు పక్షియొక్క నడత నిదర్శనముగా వున్నది.
Reverend
(adj), పూజ్యులైన, ఘనమైన, మహత్తైన. his * father శ్రీమాన్ తండ్రిగారు.a * temple నిండా పూజ్యమైన గుడి, దొడ్డ గుడి, మహత్తైనగుడి. a * tree మహాత్మ్యముగల వృక్షము, దొడ్డ చెట్టు. a title of the clergy as the * Mr. Thompson పాదిరి తామసన్ దొరగారు.
Ballon
(n), ( s), పొగగుమ్మటము.
To Defray
(v), ( a), శెలవు పెట్టుకొనుట, వ్రయము పెట్టుకొనుట.they *ed his expenses అతనికి పట్టిన ఖర్చును వీండ్లు పెట్టుకున్నారు.this money will * the expeneses of the wedding ఆపెండ్లి వ్రయమునకుయీ రూకలు సరిపోను. If you undertake the business I will *the expenses నీవు ఆ పనికి పూనుకుంటే రూకల వ్రయము నేను పెట్టుకుంటాను.who will * the expense of the boys schooling ఆ పిల్లకాయలుచదివేటందుకు సంబళము యెవరు యిత్తురు. this will not be *ed by your wagesఆ ఖర్చునీ సంబళముతో తీరదు.
Wreck
(n), ( s), shipwreck, ruin చేటు, చెరుపు, నాశము, శిథిలము,పాడు. the house is now a mere * ఆ యిల్లు యిప్పుడు పాడుగా వున్నది. he was formerly handsome, he is now a mere * వాడు ముందుగా ఆందముగా వుండినాడుగాని యిపపుడు వక్కుపక్షి అయినాడు. she is the * of a fine woman ఆపె మునుపు అందముగా వుండినది గాని యిప్పుడు చెడిపోయినది.
Hole
(n), ( s), బొక్క, బొంద, బెజ్జము, రంధ్రము, ద్వారము, చిల్లి. the cloth went into *s ఆ గుడ్డలో కంతలు బడ్డవి. a * or cavern బిలము, గుహ. a * or pond పల్లము, గుంట, పడియ. a snake's * పుట్ట. a rat's * ఎలుక బొక్క, కలుగు. a * dug through a wall by thieves కన్నము. a * in a tree తొర్ర. what a miserable * hence lives in ఎంత దిక్కుమాలిన గుడిసెలో కాపురమున్నాడు. the arm * చంకచిప్ప, చొక్కాయ యొక్క చంక. the coat was torn in the arm * చొక్కాయ చంకలో చినిగినది. the arm * అనే మాటకు చంక పల్లము అనే అర్థము ప్రాచీనము, అది యిప్పుడు చెల్లదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word A Kimbo is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word A Kimbo now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word A Kimbo. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word A Kimbo is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to A Kimbo, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close