(n), ( s), రుచి, సారము, రసము, అభిరుచి, యిష్టము. salt and pepper give a * to food వుప్పు కారము తగిలితే కూటికి వొక రుచి కలుగుతున్నది. a * eaten with food వ్యంజనము, సాధకము. to eat without * is miserable ఆశలేని తిండి యేమి తిండి. to study without * is of no use ఆశ లేని చదువు పనికిరాదు. a want of * for food అన్న ద్వేషము.