( n.), ( s.), (caution) ఎచ్చరిక, భద్రము,జాగ్రత, (charge) భారము, సంరక్షణ, విచారణ, వశము, కాపు. (oversight) పరామరిక. they are my * వాండ్లు నా రక్షణలో వున్నారు. these children were under his fostering * ఆ బిడ్డలు వాడి పరి పాలనలో వుండిరి. I commit this to your * దీన్ని నీ వశము చేస్తాను. (concern) చింత, విచారము, వ్యాకులము. grief కీడు, వ్యసనము. (heed or attention) పదిలము, జాగ్రత. If you do not take * you will be ruined జాగ్రత పడకుంటే చెడిపోదువు.Take * పరాకు, భద్రము, జాగ్రత. you must take * of the dog కుక్క కరవబోతుంది భద్రము, కుక్కను జాగ్రతగా చూచుకో. when I go you must take * of my horses నేను పోతే నా గుర్రాలను నీవు విచారించుకో, పరామర్శించుకో. he looks * worn వాడి ముఖము చూస్తే యెండగొట్టు పడ్డట్టు వున్నది.