Telugu Meaning of A Tortoiseshell Cat

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of A Tortoiseshell Cat is as below...

A Tortoiseshell Cat : (n), ( s), తాబేటి పెంకు వర్ణముగల పిల్లి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Accent
(v), ( a), ఒత్తిపలుకుట, ఊనిపలుకుట, ఒత్తుపలుకుకు గురుతు వేసుట.
Unpinned
(adj), loosed విచ్చిన, విచ్చబడ్డ.
Purgatory
(n), ( s), పితృలోకమువంటి వొక స్థలము, అనగా రోమన్ కేతోలిక్కు వారిమతము చొప్పున మోక్షమును పొందడానకు మునుపు దేహ సంబంధమైన పాపములు అగ్నిచేత పరిశుద్ధము కావడానకై జీవాత్మలు వుండే స్థలము. when at school he is in *వాడు బడిలో వుండడము యమలోకములో వుండేటట్టుగా వున్నది.
To Like
(v), ( n), ఇష్టముగా వుండుట. this dog *s to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది. I do not * to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు. I I should * to go నాకు పోవలెనని వున్నది. take as much as you * నీకు కావలసినంత యెత్తుకో. I should * to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
Chap
(n), ( s), బీటిక, పగులు. or fellow మనిషి, వొకడు. the chaps or jaws దవడలు, నోరు, యిది నీచ శబ్దము.
Delecterious
(adj), వికారియైన, వుపద్రవకారియైన, చెరుపైన.* food వొంటికి వుపద్రవముచేసే ఆహారము. drinking spiritsis * తాగడము దేహమునకు వుపద్రవము. this is a * exampleదీన్ని చూసే పదిమందికి బుద్దికూడా చెడిపోను.
Fish-hook
(n), ( s), గాలము, చేపలు పట్టే గాలము.
To Misunderstand
(v), ( a), పొరబాటుగా గ్రహించుట, తప్పుగా గ్రహించుట. they * me నన్ను గురించి తప్పినారు, భ్రమిసినారు.
Visit
(n), ( s), the act of going to see దర్శనముకు పోవడము, పోయిచూడడము. we paid a * to the mountain ఆ కొండను పోయి చూచినాము. we paid him a * ఆయనను పోయి చూచినాము, ఆయన దర్శనము చేసినాము.
Sanctum-???????????
(n), ( s), the shrine in the temple గర్భగృహము.
Unknown
(adj), not ascertained తెలియని. a book in an * language యెవరుయెరగని భాష తోవ్రాశిన గ్రంథము. they say that earth quakes are * in Indiaఇండియా దేశములో భూకంపము బొత్తిగా లేదంటారు. the author of this book is *యీ గ్రంథము యెవరు చెప్పినదో తెలియదు. for some reason * to me నేనుయెరగని యేదో వొక హేతువు చేత.
Rhetorical
(adj), అలంకార శాస్త్ర సంబంధమైన, అలంకార సంబంధమైన. * languageఉత్ప్రేక్షవుపమ మొదలైనవి.
Calcination
(n), ( s), భస్మము కావడము, సున్నము కావడము, నిగురు కావడము. by * the stone became lime రాయి కాలి నిగురై సున్నమౌతున్నది.
Subtilization
(n), ( s), సూక్ష్మము చేయడము, పొడి చేయడము, పుటము చేయడము.
To Revolve
(v), ( n), to turn round తిరుగుట, చుట్టుట. when the wheel *sచక్రము తిరుగుతూ వుండేటప్పుడు. at every revolving hour గడియగడియకు. IN each revolving year ప్రిత సంవత్సరము.
Elevation
(n), ( s), ఔన్నత్యము, యెత్తు. or a hill కొండ, తిప్ప. the housestood upon an * ఆ యిల్లు మిట్టమీద వుండినది. from the * of the gunsthe balls passed over us పిరంగులు మూతులు పైకి పొడిగి వుండినందున గుండ్లుతలకు మీద పారిపోయినవి. or rank ఘనత. he was raise d to great * వాడుమహాఘనతను పొందినాడు. * joy ఆనందము . wine causes an * of the spiritsతాగడముచేత మనసుకు వుల్లాసము కలుగుతున్నది. in Astronomy ఉచ్ఛము. the * of the host యిది రోమ ్ మతములలో ఒక ఆచారము.
Planetary
(adj), గ్రహసంభంధమైన. * motion గ్రహచారము, గ్రహగతి. * hourలగ్నము.
Vigour
(n), ( s), force, strength, energy, efficacy బలము, శక్తి, త్రాణ, పరాక్రమము, దార్ఢ్యము.
To Nauseate
(v), ( a), గోండ్రించుకొని వచ్చుట, వాకర వచ్చుట, చీదర పడుట, అసహ్య పడుట. he *s flattery అతనికి స్తుతి యంటే చీదర.
Zenana
(n), ( s), seraglio, అంతఃపురము, తురక అణంగులు వుండే చోటు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word A Tortoiseshell Cat is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word A Tortoiseshell Cat now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word A Tortoiseshell Cat. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word A Tortoiseshell Cat is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to A Tortoiseshell Cat, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82883
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79051
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63209
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57247
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38925
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37879
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28407
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27810

Please like, if you love this website
close