Telugu Meaning of Adorably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Adorably is as below...

Adorably : (adv), పూజనీయముగా, పూజార్హముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indefatigability, Indefatigablaness
(n), (s.), అలుపులేమి, విసుకులేమి, జీమూతత్వము, నిస్తంద్రత. from the * of ants చీమలకు విసుకులేదు గనుక.
Squirt
(n), ( s), చిమ్మనగొట్టము, చిమ్మనగ్రోవి. a * of water(meaning a small quick stream) చిమ్మిన నీళ్ళు, రవ్వన్ని నీళ్ళు.
Sway
(n), ( s), power; rule: dominion అధికారము, ప్రభుత్వము, దొరతనము. they were many years under the Musulman *వాండ్లు బహుదినాలు తురకల ప్రభుత్వము కింద వుండిరి. he is under the * of his lusts పంచేంద్రియబద్ధుడై వున్నాడు.
To Unveil
(v), ( a), to display to show openly అగుపరచుట, బాహాటముగాతెలియచేసుట. when the clouds *ed the moon మబ్బు విచ్చి చంద్రుడు అగుపడేటప్పటికి.
Lee-shore
(n), ( s), గాలికి యెదురుగా వుండే రేవు, గాలికి మరుగ్గావుండేరేవు, అనగా వాడమీద గాలికౌట్టుతూ వుండగా ఆ వాడకు వెనకతట్టు గాలి వాటములో వుండే రేవు.as the storm blew from the east, Madras was our * తూర్పుతట్టు గాలి, పడమటితట్టుచెన్నపట్టణపు రేవు, మేము నడమ వుంటిమి.
Limbo
(n), ( s), చెరసాల, పితృలోకమువంటి స్థలము, పాతాళము, యిది కావ్యశబ్దము.
To Favour
(v), ( a), దయచేసుట, ఆదరించుట, అభిమానించుట, అనుకూలముచేసుట. the judge never ought to * the prosecutor న్యాయాధిపతిఫిర్యాదియందు అభిమానించరాదు. I think the witness *ed the prisonerయీ సాక్షికై దిపక్షము వున్నట్టు తోస్తున్నది. * me with this bookయీ పుస్తకము నాకు దయచేయండి . * me with your company to-morrowదయచేసి రేపటిదినము యిక్కడికి రావలెను. he *ed thier views వాండ్లకోరికకు సహాయపడ్డాడు. this ground *s cavalry యీ బయలు తరుపుసవార్లకు వుపయోగముగా వున్నది. these hills donot * the passage ofguns యీ కొండలమీద ఫిరంగులు పోవడానకు అనుకూలము లేదు.when the ships engaged, the wind *ed the enemy వాడలు యుద్ధానికిఆరంభించగానే గాలి శత్రువు వాడలకు అనుకూలముగా కొట్టినది.
To Connect
(v), ( a), చేర్చుట, సంబంధించుట, సంధించుట, సంతన చేసుట, పొందించుట.
Commissary
(n), ( s), దండుకు భోజన సామగ్రీ మొదలైన వాటిని జాగ్రత చేసేవాడు,దండుకు రస్తు మొదలైనవి సరఫరా చేసేవాడు.
Shrivelled
(adj), ముడుచుకొనిపోయిన, శుష్కించిన. a * leg యీచుకొనిపోయిన కాలు. a * leaf యెండిన ఆకు.
Interrogatory
(adj), ప్రశ్నార్ధకమైన.
Climax
(n), ( s), లేక (misprinted రేక.)
Near
(adj), సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన. * relationship దగ్గిరి బంధుత్వము. on the * side దగ్గిరి తట్టు, దగ్గిరి పక్క, అనగా ఈ తట్టు, ఈవలి తట్టు, ఇవతలి తట్టు. the * side of a horse గుర్రానికి దగ్గిరి తట్టు, అనగా యెక్కేవాడికి వాటముగా వుండే గుర్రము యొక్క యెడమ తట్టు. or miserly లోభియైన, లుబ్ధత్వము గల. a * manలోభి, లుబ్ధుడు.
Slums
(n), ( s), the backyard పెరడు, రోతగా వుండే స్థలము.
To Farther
(v), ( a), ఉపబలముచేసుట. his going there *ed thierdesigns వాడు అక్కడికి పోవడము వాండ్ల యత్నమునకు అనుకూలమైనది.
Meanly
(adv), నీచముగా, తుచ్ఛముగా, హీనముగా.
To Reunite
(v), ( n), మళ్లీ చేరుట, మళ్లీ సంధించుట, కూడుట.
Unsheltered
(adj), not screemed; not defended from danger మరుగులేని,దిక్కుమాలిన, అదరువులేని.
To Thank
(v), ( a), ఉపకార స్వీకారము చేసుట, చేశిన మేలును యెంచుట, వందనముచేసుట. we have come to * you for our new dresses మేము కొత్త బట్టలనుకట్టుకొని మీకు దండము పెట్టవచ్చినాడు. * you తమ దయ, తమ పుణ్యము. * God Isucceeded దైవాధీనము నాకు అనుకూలమైనది.
Slavish
(adj), base, miserable దిక్కుమాలిన, దీనమైన, క్షుద్రమైన. Slavishly, adv. basely, miserably దీనత్వముగా, దిక్కుమాలినరీతిగా,క్షుద్రముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Adorably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Adorably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Adorably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Adorably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Adorably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close