Telugu Meaning of Afflicted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Afflicted is as below...

Afflicted : (adj), బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Verbatim
( adv), word for word (literally) మాటకుమాటగా, నిర్వ్యత్యాసముగా
Containing
(adj), గల. the box * the money ఆ రూకలు గల పెట్టె. the letter *the intelligence ఆ సమాచారము గల జాబు.
To Sort
(v), ( n), to agree తగివుండుట, సరిపడి వుండుట, యిమిడికగా వుండుట. this pride does not * with his condition వాడు వుండే గతికి యీ గర్వము బాగా వుండలేదు.
To Shine
(v), ( n), ప్రకాశించుట, మెరుయుట, వెలుగుట. to * forth or be mainfested విలసిల్లుట, సాక్షాత్కరించుట. the sun *s యెండ కాస్తున్నది. the moon *s వెన్నెల కాస్తున్నది. the stars * నక్షత్రాలు తెలుస్తవి, ప్రకాశిస్తున్నవి. to * into (irradiate to enlighten) ప్రకాశింపచేసుట, వెలిగేటట్టు చేసుట.
Category
(n), ( s), వర్గము, తరము, క్రమము. In logic పదార్థము. The word తత్వము is also used, see instances in Wilson's Sankhya Karika $ XXII page 79 "There are tatwas i. e. physical and metaphysical categories in the Sankhya system of Philosophy. "
Pleasingly
(adv), సరసముగా, వేడుకగా, వినోదముగా.
To Slice
(v), ( a), బద్దలుగా కోసుట, తునకలుగా కోసుట. the sword *doff his ear కత్తి వాడి చెవిని కోసివేసినది.
Lacerated
(adj), గీచిన, బరికిన, గాయమైన. the skin was * ఆ తోలంతా యేక బరుకులుగా వుండినది.
Water
(n), ( s), fluid నీళ్ళు, జలము, ఉదకము, సలిలము. a piece of * మడుగు, తటాకము, కొలను. he travelled by * సముద్రముమీదుగా పోయినాడు. పడవమీద నదిలో పోయినాడు. gloss శోభ, ప్రకాశము. the * of a diamond of the first * బ్రహ్మజాతిరవ. cocoanut * ఎళ నీరు.cold * చన్నీళ్ళు. he threw cold * on the business ఆ పనిని వుపేక్ష చేసినాడు, నిరాకరించినాడు. distilled *s ద్రావకము, సారాయి. fresh * మంచినీళ్ళు. hard * చవుటినీళ్ళు. it is high * వరద సరుదుకొనింది,పోటు పారుతున్నది. high * mark పోటు నీళ్ళగురుతు, అనగా పోటు సమయములో నీళ్ళు యింతమట్టుకు వుబుకుతున్నదనే గురుతు. holy * తీర్షము. hot * వేణ్నీళ్ళు. you will get into hot * with them if you do this నీవు యీ పనిచేస్తివా నీకు వాండ్లకు విరోధము వచ్చును. it is low * పాటుపారుతున్నది. low water mark పాటు సమయములో నీళ్ళు యింతమట్టుకు తగ్గుతున్నదనే గురుతు. soft * మంచినీళ్ళు, శుద్ధోదకము, ముఖ్యముగా వర్షోధకము. strong waters ద్రావకము, కల్లు, బ్రాంది, సారాయి. sweet, or dirinkable * మంచినీళ్ళు. urine మూత్రము, ఉచ్చ. to make * ఉచ్చపోసుట, లఘుశంకచేసుట. he was like a fish out of * నీళ్ళలోనుంచి బైటయెత్తివేసిన చేపవలె వుండినాడు.
To Vivify
(v), ( a), to make alive, to animate జీవము వచ్చేట్టుచేసుట, బ్రతికించుట, after the heat vivified the eggs యెండచేత గుడ్లకు ప్రాణము వచ్చిన తర్వాత.
Fullingmill
(n), ( s), బట్టలను చలవచేసే యంత్రము.
Heady
(adj), మూర్ఖమైన, మొండి, సాహసమైన. this wine is * యీ వైనుసారాయి నిండా ఘాటైనది.
To Foreshow
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా అగుపరచుట, ముందుగా తెలియచేసుట.
Preengagement
(n), ( s), ముందుగా మాట్లాడుకోవడము, వేరే ప్రవర్తించడము.
Hawking
(n), ( s), డేగను విడిచి వేటాడడము, వీధుల వెంట అరుస్తూ అమ్మడము. inspitting కేకరింత.
Spikenard
(n), ( s), జటామాంసి అనే వృక్షము.
To Advance
(v), ( n), ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట. headvanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు. the daywas now advancing యింతలో శానా ప్రొద్దాయెను.
Mystical
(adj), గూఢమైన, మర్మమైన, దురవగాహమైన, భావగర్భితమైన.
Tedious
(adj), slow, wearisome, tiresome విసుకుపుట్టించే, కొంచానతీరని,తామసమైన, తొందరైన, ఆయాసకరమైన. a * story యెంత సేపటికీ తీరని కథ. writinga Dictionary is a * task నిఘంటువు వ్రాయడము కొంచాన తీరే పని కాదు. totravel with bullocks is * యెడ్లను తోలుకొని దోవనడవడము తొందరగా వున్నది.this continued rain is very * విడవకుండా కురిశే యీ వానవల్ల నిండా తొందరగావున్నది.
Ill-affected
(adj), ఆంతర్యమైన, విరోధముగల,ఆంతర్యమైన, వైరముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Afflicted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Afflicted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Afflicted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Afflicted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Afflicted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103771
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close