Telugu Meaning of Agaric

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Agaric is as below...

Agaric : (n), ( s), the mushroom కుక్కగొడుగు. Ainslie, I. 5.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gaiters
(n), ( s), చీలమండలు మొదలుకొని మోకాలు దాకా వేసుకొనే గుడ్డ,లేక, తోకలు, దీన్ని బత్తాసుతో తగిలిస్తారు.
To Giggle
(v), ( n), ముసిముసినవ్వులు నవ్వుట. you must not * in school పల్లెకూటములో ముసి ముసి నవ్వులునవ్వరాదు.
To Debase
(n), ( a), అవమానముచేసుట, హీనపరుచుట, హానిచేసుట, సుంకరముచేసుట. he debased himself అపకీర్తి పాలైనాడు.he debased them వాండ్ల గౌరవమును చెరిపినాడు. he debasedthe gold with copper రాగిని కలిపిన బంగారమును చెరిపినాడు.
Signal
(adj), principal, great ఘనమైన, గొప్ప, దొడ్డ. a * victoryమహత్తైన జయము. a * discomfiture చెడ్డనాశనము.
Ironstone
(n), ( s), ( a very strong sort of china - ware ) నిండా ఘట్టిగావుండే వొక విధమైన పింగాణి.
Lateral
(adj), పక్కనువుండే, పార్శ్వమందువుండే. the gills of a fish are two * openings చేపయొక్క పువ్వారలు చేపకు రెండు పక్కసందులుగా వున్నవి. the * branches of this tree ఈ చెట్టు యొక్క పక్కకొమ్మలు.
Yea
(adv), yes, verily, certainly ఔను, సరేలే, సరేగానీ. he disregarded his father * his mother తండ్రిని వుపేక్ష చేసినది కాకుండా తల్లిని సహితము వుపేక్ష చేసినాడు. * and amen సత్యాశ్చార్స A+. యధార్ధములు అయినవి.
Cognizance
(n), ( s), విచారణ, విమర్శ. to take * విచారించుట, విచారణ చేసుట.
Illicit
(adj), శాస్త్రవిరుధ్ధమైన, న్యాయవిరుధ్ధమయిన,అక్రమమైన,వ్యభిచారసంభంధమైన. an * marriage అక్రమమైన పెండ్లి, దొంగ పెండ్లి. an *connection వ్యభిచారము, రంకు. * trade దొంగ వర్తకము. the *trade in arrack దోంగసారాయి అమ్మడము * glances లంజతసుకుచూపులు, యిది వ్యభిచారిని గురించిన మాట.
Lore
(n), ( s), విద్య, చదువు, శాస్త్రము.
To Bag
(v), ( a), సంచిలోవేసుట. he bagged three birds మూడు పక్షులనుకొట్టి సంచిలో వేసుకొన్నాడు.
Bridle
(n), ( s), of a horse కల్లెము, లగాము. of a bullock ముక్కు దారముముఖతాడు. you put no * upon your tongue నీకు నోరుదుడుకు.you should keep your passions under a * నీవు కామక్రోధాదులను అణచవలెను. a check నిర్బంధము, ఆటంకము. a * path or road ఒంటి గుర్రము పోతగ్గదారి.
Gratuituos
(adj), నిర్నిమిత్తమైన, నిర్హేతుకమైన, నిష్కారణమైన. this act was quite * on his part వాడు స్వేచ్చగా దీన్ని చేసినాడు తనకుతానే దీన్ని చేసినాడు. the doctor gave * attendance వాడు వూరికె వైద్యము చేసినాడు, పుణ్యానికి వైద్యము చేసినాడు. his * assistancegained us the victory ఆయన వుపకారముచేత మాకు జయము కలిగినది.* or unpaid services పుణ్యానికి చేసిన పనులు. this is a * assertionయిది నిరాస్పదమైన మాట, యిది వూరికే చెప్పినమాట. * abuse నిష్కారణముగాతిట్టినతిట్టు. he gave them * abuse వాండ్లను నిర్హేతుకముగాతిట్టినాడు. these observation of yours are quite * నీవు యీ మాటలనరాదు.
Charlatan
(n), ( s), a cheat పండితంమన్యుః అనగా పండిత వేషము వేసుకొన్నవాడు, గారడాలమారి. an ignorant doctor వైద్యుడని వేషము వేసుకొన్నవాడు.
Succedaneous
(adj), supplying the place of something elseబదులుగా వుండే, ప్రత్యామ్నాయముగా వుండే. secondary not principal ఎడగారుగా వుండే, అకాలమందు కలిగిన.
To Game
(v), ( n), ఆడుట, జూదమాడుట.
Fallaciously
(adv), మాయగా, మోసముగా, కృత్రిమముగా, దొంగతనముగా.
Sportive
(adj), సరసమైన, శృంగారమైన, రసికతగల, విలాసముగల.a * girl విలాసవతి. a * kid వేడుకగా గంతులువేసే మేకపిల్ల.
Opium
(n), ( s), నల్లమందు, అభిని.
Sublunar, Sublunary
(adj), earthly ఐహికమైన, భూలోక సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Agaric is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Agaric now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Agaric. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Agaric is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Agaric, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103762
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89098
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close