(v), ( a), to press; to crush between two bodiesఅదుముట, పిండుట, పిడుచుట, చిదుముట, పిసుకుట, నలుపుట, she *d the lime నిమ్మపండును పిండినది. he *d my hands నా చేతులు పట్టుకోన్నాడు. he *d all the cltohes into the box ఆ బట్టలనంతా పెట్టెలో వేశి అదిమినాడు, కూరినాడు. he *d the cloth dry ఆ గుడ్డలో నీళ్ళు లేకుండా పిడిచివేసినాడు. they *ed ten rupees out of him వాడి దగ్గిర పదిరూపాయిలు వెల్లపెరికినారు.