(v), ( a), to wish, to long for, to covet కోరుట,యిచ్ఛయించుట, ఆశించుట. I * no more నాకు కావలసినది యింతే. what do you * నీకేమీ కావలె, నీవు కోరేది యేమి. to express wishesఅభీష్టమును తెలియచేసుట. to ask అడుగుట. he *d me to gothere నన్ను అక్కడికి పొమ్మన్నాడు. to entreat or request అడుక్కొనుట.he *d this of God. దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.