Telugu Meaning of Ascendant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ascendant is as below...

Ascendant : (adj), ప్రబలమయ్యే. or superiority ప్రాబల్యము. he gained the *over them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు. his star is now in the * or he is now lord of the *వాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Kneading-trough
(n), ( s), పిండికలిపే తొట్టి.
Embodiment
(n), ( s), personification అవతారము.
Style
(n), ( s), manner of writing with regard to language ధోరణి, పాకము, ఫణతి. * of dress వుడుపు యొక్క మాదిరి, రీతి. mode, way రీతి,విధము. he lived in noble * మహరాజులాగు వుండినాడు. people of * జంభగాండ్లు. a flowery * కదళీపాకము. a crabbed * నారికేళపాకము. an easy * ద్రాక్షపాకము. the middle of flower పుష్పము యొక్క నడిమిదిమ్మె.a * to write with గంటము, లేఖిని. appellation, title పై విలాసము వ్రాశేవైఖరి. I know his name, but I do not know his * వాడి పేరు నాకు తెలుసుగాని వాడికి పై విలాసము వ్రాశైరీతి నాకు తెలియదు. O. S. అనగా old style N. S. అనగా new style ఇది తిథులు కట్టడమును గురించిన మాట.Old style is still used in Russia and accordingly they sometimes write dates in this manner 17/29 August ... or 17-29 August... 21 Aug... 28 Aug./2 sept...4 sept. 1808; here the latest date is Englishnew style.
G.
కొన్నిచోట్ల సంకేతాక్షరముగా వున్నది. G. R. అనగా George Rex: యిది పూర్వపురాజుయొక్క వ్రాలు. E.G. అంటే example graita forexample. దీనికి, అనగా,యేమంటే,కించా,కింతుఅనిఅర్ధము
Dateless
(adj), తేది లేని.
Formally
(adv), పరిష్కారముగా, తీర్పుగా, విధివత్తుగా, రాజసముగా.
To Fertilize
(v), ( a), భూమికి సత్తువను కలగచేసుట. the rain*d the landఆ వర్షము చేత భూమికి సత్తువ కలిగినది.
Rupulsiveness
(n), ( s), అసహ్యము from the * of the food ఆ ఆహారముఅసహ్యమైనదిగా వున్నది గనక.
Inauspiciously
(adv), అమంగళముగా, అశుభముగా, దుశ్శకునముగా.
Indoctrination
(n), ( s), Instruction in the rudiments andprinciples of any science ఎదైనా శాస్త్రము యొక్క మూలసూత్రములనున్ను సిద్ధాంతములనున్ను శిక్షచెప్పడము, ఉపదేశము,శిక్ష.
Minutely
(adv), సరిగ్గా, పరిష్కారముగా, కూలంకషముగా. it was * finished పరిష్కారముగా నెరవేరినది.
Ridicule
(n), ( s), ఎగతాళి, పరిహాసము, గేలి. or lady's bag (properly a resticule) దొరసానులు చేతికి తగిలించుకొనే సొగసైన సంచి.
Cacodemon
(n), ( s), దుష్ట భూతము, ప్రేతము, పిశాచము, దయ్యము.
Peacock
(n), ( s), నెమలి. the eyes in the *'s tail. నెమలిరెక్క కండ్లు. the flowercalled *'s pride సీమతంగేడు పువ్వు.
Through
((prep)), గుండా,మూలముగా,ద్వారా,నుంచి,పూర్వకమ, * error భ్రమిశి. * design ఆలోచన పూర్వకముగా. he did this * wantఅన్నానికి గడవక యిది చేసినాడు. we settled the dispute * him ఆ వ్యాజ్యముఅతని గుండా తిర్చుకొన్నాము. the king did this * his minister రాజు దీన్ని మంత్రిగుండా చేసినాడు. he put a ring * her ear దాని చెవిలో కమ్మి దూర్చినాడు. all * thecountry they believed this దేశమంతా దీన్ని నమ్మినారు. he entered *the window గవాక్షి గుండా వచ్చినాడు. we came * the village ఆ వూరిగుండావచ్చినాము, ఆ వూరి మీదుగా వచ్చినాడు. as they came * the passకనమగుండారాగా, కనమదాటగా. he went * the river యేట్లో దిగి నడిచి ఆ గట్టుకుపోయినాడు. the dog bit * the rope ఆ కుక్క దారమును తీరా కొరికి వేసినది. the ratmade a hole * the wall పందికొక్కు గోడలో యీ తట్టునుంచి ఆ తట్టుకు బొక్కచేసినది. a river runs * the forest యేరు అడివి నడమ పారుతున్నది. * the dayదినమంతా. * the night రాత్రి అంతా. * the month నెల అంతా. to look * పారచూచుట, కడవెళ్ళా చూచుట. he carried the business * ఆ పనిని నెరవేర్చినాడు. hegot * his troubles వాడి తొందరలు విముక్తి అయినవి. he did this * ill willద్వేషము చేత చేసినాడు. * fear భయము చేత. * cold చలిచేత. * and *కూలంకషముగా, సమమకముగా. he studied Sanscrit * and * సంస్కృతమునుసమముకముగా చదివినాడు. he looked * and * the account ఆ లెక్కను ఆమూలాగ్రముగా విచారించినాడు, పద్దుకు పద్దు విచారించినాడు. * all generations పుత్రపౌత్ర పారంపర్యముగా. Note : `Through' is derived from the sanscrit rootTru తృ See Wilson's Sanscrit Grammar $ 203.
Unpalatable
(adj), not agreeable అసహ్యమైన. this advice was very * tohim, యీ మాటలు వాడికి నిండా చీదరగా వుండినవి, వెగటుగా వుండినవి.
Purutanical
(adj), Puritan మత సంబంధమైన. he is * in his conduct వాడుపరమ యోగివలె ప్రవర్తిస్తాడు, యిది దూషణ మాట.
Pumice, Pumicestone
(n), (s.), సన్న బెజ్జములు గల వొక విధమైన రాయి.
Yeaned
(adj), brought forth ఈనిన, ఇది గొర్రెలు, మేకలు గురించిన మాట.
To Wanton
(v), ( n), to play loosely, to rove and ramble without restraint తుంటగా తిరుగుట, అల్లాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ascendant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ascendant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ascendant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ascendant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ascendant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105073
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45054
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close