(adj), containing water, rainy తడిగా వుండే, తడిసిన,తేమగా వుండే, వానగా వుండే. he is * తడిసినాడు. don't touch it, it is * అదిపచ్చిగా వున్నది, దాన్ని ముట్టుకోబోకు. as it was * we did not go వానగా వుండినందున మేము పోఏలదు. the weatheris * వాన కురుస్తున్నది. a * day వాన కురిసే దినము. * weather వర్షా కాలము. * cultivation (this is an indian revenue pharase regarding rice lands) నీరారంబము, మాగాణి. * land produce వరిపంట, మాగాణిపైరు.