(n), ( s), సుపావనత్వము, మహాత్మ్యము. in Latin sanctitas సాంక్తిత,పుణ్యము. purity, religious goodness సాంక్తిత, పావనత, సుపావనత్వము, పరిశుద్ధత,పవిత్రత, పునీతత్వము. or piety భక్తి, సద్భక్తి. or blamelessness సదాచారము,సత్ప్రవర్తన, శుచి. (Dz. says పుణ్యము, ధర్మము, శుచిత, పుణ్యాచరణము. the stateof being hallowed : dedication to religion మహిమ, మహాత్మ్యము.) he denies the * of the Sabbath ఆదివారమునకు వొక మహాత్మ్యము లేదంటాడు,ఆదివారమునకు పావనత్వము లేదంటాడు. on account of the * of this temple ఇది పుణ్యస్థలము గనక. they observe great * of life వాండ్లు నిండా పావనమూర్తులైప్రవర్తిస్తున్నారు, సదాచారవంతులై ప్రవర్తిస్తున్నారు. the title of the Pope, "HisHoliness" శ్రీమత్, శ్రీమద్గురువులవారు. In Hebr. XII. 14 పరిశుద్ధత G+. పుణ్యముC+. In I Tim. II. 15. పవిత్రత A+. In III. 12. పుణ్యము. A+. భక్తి F+K+ P+.