(adj), ప్రియమైన, వెలపొడుగైన, అమూల్యమైన. the * metals ప్రియమైన లోహములు, అనగా వెండి, బంగారు, కలధౌతము. * stonesరత్నములు. a * jewel నిండా వెల పొడుగైన సొమ్ము. I lost my * childనా రత్నము వంటి బిడ్డను పోగొట్టుకొంటిని. I lost my * limbs in the war యుద్ధములో నాకు ప్రధానమైన అవయవములు పోయినవి, సాధారణముగా కాళ్ళని భావము. this is a * book యిది దివ్యమైన గ్రంథము.