Telugu Meaning of Bay

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bay is as below...

Bay : (n), ( s), of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept thetiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Angelle, Angellical
(adj), దివ్య or దివ్యమైన.
Rub-a-dub-dub
animitativeఫెళఫెళ
Dan
(n), ( s), ( an old English word for Noble ) శ్రీమత్; యిది ప్రాచీన కావ్యములో వచ్చేమాట. * cupid శ్రీ మన్మన్మధుడు.
Eyry
(n), ( s), కొండమీద వుండే గూళి పక్షి యొక్క గూడు. Fabaceous, adj. చిక్కుడుకాయల సంబంధమైన.
Lift
(n), ( s), ఎత్తడము, లేవనెత్తడము. assistance సహాయము, చెయ్యి యివ్వడము. at a dead * he helped them out అతి ఆపదలో వాండ్లకు చెయ్యిచ్చినాడు. will you give me a * ? నాకు సహాయము చేస్తావా, నన్ను కూడా కూర్చుండ పెట్టుకొని పోతావా. this money was a good * to him in his trouble వాడి ఆపత్కాలములో యీ రూకలు వాడికి నిండాసహాయముగా వుండినవి.
Alienated
(adj), తిప్పబడ్డ, పరాధీనమైన. the money was * ఆ రూకలుపరాధీనమైనవి. his affections were * వాడి మనస్సు విరిగింది, వాడి దయ తప్పింది.
Nightsoir
(n), ( s), కుప్ప, అమేధ్యము, మలము.
Different
(adj), వ్యత్యాసమైన, భేదమైన, వేరుఅయిన ,యితరమైన. he trav. lled through * countries నానా దేశములు తిరిగినాడు. the * books were arranged according to their languageఆయా భాషల పుస్తకములు వేరు వేరుగా యేర్పరచబడ్డవి.the books are in * langueages ఆ పుస్తకములు నానాభాషలుగావున్నవి. the works appointed for the * days ఆ యా దినములకుయేర్పరచిన పనులు.
Republican
(adj), అరాజకమైన, ప్రజాప్రభుత్వము గల, ప్రజల చేత నియమించబడ్డ అధికారి చేత యేలబడే.
Sweet Flag
(n), ( s), వస.
Gullery
(n), ( s), పితలాటకము, మోసము, వంచన.
Patent
(adj), స్వతంత్రముగల. * locks స్వతంత్ర బీగములు. * knivesస్వతంత్ర కత్తులు. evident clear public open ప్రసిద్ధమైన, స్పష్టమైన. finesuperior in workmanship శ్రేష్ఠమైన, లోకోత్తరమైన. the proofs of thisassertion are * యీ మాటకు దృష్టాంతములు స్పష్టముగా వున్నవి. See thepreceding word.
Thereabout, Thereabouts
(adv), near that place ఆ సమీపాన, ఆ ప్రాంతములో. he lives there abouts ఆ ప్రాంతములో వున్నాడు, ఆ సమీపములో వున్నాడు.nearly దగ్గిర. he was aged fifty or thereabouts వాడికి దగ్గిర దగ్గిర యాభైయేండ్లు అయినవి. In January or thereabouts జనవరి నెల ఆ సందున. ten milesor thereabouts కొంచెము హెచ్చు తక్కువ ఆమడ దూరము.
Warped
(adj), వంగిన. a mind * by envy అసూయచేత చెడిపోయిన మనసు.
Aggravated
(adj), అధికమైన, అతిశయించిన. this is * injustice యిది మరీఅన్యాయము, అతి అన్యాయము.
To Engage
(v), ( a), వొడంబడిక చేసుట, మాట్లాడుకొనుట, కొలువులో పెట్టుకొనుట. I *d him on this work వాణ్ని యీ పనిలో పెట్టినాను.he *d the house ఆ యింటిని మాట్లాడుకొన్నాడు. I *d him to dinner వాణ్ని భోజనానికి పిలిచినాను. he *d four servants నలుగురు పనివాండ్లను పెట్టుకొన్నాడు. he *d me to be his friend తనకు సహాయముగా వుండవలెనని మాట్లాడుకొన్నాడు. her beauty *d his attention వాడి మనసు దాని అందము మీదనే వుండినది. his virtue *d many friends వాడి సద్గుణానికి అందరు విహితులుగా వుండిరి. he *d himself for me నాకై పూటబడ్డాడు. he *d himself to me నా కొలువులో అమిరినాడు, నాకు మాట యిచ్చినాడు. he *d himself with me నాతో కూడా చేసినాడు. this work *d me twelve years యీ పనికి నాకు పన్నేండేండ్లు పట్టినది. or to fight with యుద్ధము చేసుట. Thus, he *d the enemy శత్రువులతో యుద్ధము చేసినాడు. I am engaged I cannot come to your dinner, నేను వాడి యింట్లో భోజనమునకు వొప్పుకొన్నాను మీ యింటికి భోజనానికి రాలేను.
Prawn
(n), ( s), పెద్దరొయ్య.
Dabbler
(n), ( s), బాగా చేతకాని పనిలో చెయి పెట్టుకోనేవాడు, తనకే బాగాతెలియని పనిని చేయ నుద్యోగించేవాడు.
Switch
(n), ( s), a slender stick చువ్వ, బరికె, బెత్తము.
Knowing
(adj), తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bay is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bay now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bay. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bay is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bay, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close