Telugu Meaning of Beggarliness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beggarliness is as below...

Beggarliness : (n), ( s), meanness క్షుద్ర, నీచ, తుచ్ఛత, నీచత్వము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Butter
(n), ( s), ఒక తరహా గిన్నె.
To Suspend
(v), ( a), to hang వేలవేసుట, వేలాడవేసుట. they *ed a light over the gate గడపలో వొక దీపమును వేలాడకట్టినారు.to make to stop for a time నిలిపిపెట్టుట. they *ed him fora month వాణ్ని వుద్యోగములో నుంచి నెల్లాండ్లు తోసిపెట్టినారు.
Dressing
(n), ( s), వుడుపు, శృంగారము, సవరించడము, పక్వముచేయడము,పచనము. *s of a wound గాయము మీద కట్టేకట్టు. a * room బట్టలుతొడుక్కొనేగది. she gave him a good వాణ్ని బాగా చీవాట్లు పెట్టిందిmanual labour upon ground కృషీ, వ్యవసాయము.
Rhyme
(n), ( s), ఇంగ్లిషు పద్యముల ప్రతి వాక్యము యొక్క కొనలోనున్ను వొకపాదములోవచ్చిన అక్షరమే మళ్లీ మళ్లీ రావడము, అనగా "With grateful hearts the past we own. The future, all to us unknown, We to thy guardian care commit, And peaceful leave before thy feet." యిందులో వుం rhymes, own, known, commit, feet అనే మాటలే. * in Sanscrit verseఅంత్య నియమము, పరిపతతి పయోనిధౌపతంగః, సరసిరు హాముదరేషు మత్తభృంగః, ఉపవనతరు కోటరే విహంగః, యవతిజనేషు శనైశ్శరనంగః. In Telugu poetry there are two kinds of *, one is called యతి and the other is called ప్రాస. he spoke without * of reason తలాతోక లేక మాట్లాడినాడు, ఆలోచన లేకుండా మాట్లాడినాడు.
Waterman
(n), ( s), a boatman; a ferry man పడవ వాడు, చెంబడి వాడు, పల్లె వాడు. he who gives water to horses గుర్రాలకు నీళ్లు తాగించేవాడు.
To Beg
(v), ( n), భిక్షమెత్తుట. he was driven to * వాడికి భిక్షమెత్తుకోవలసివచ్చినది.I begged off మన్నించవలెనని వేడుకొంటిని.
Lodged
(adj), వుంచిన, వేసిన, దించబడ్డ. the books * on the table మేజమీద పెట్టిన పుస్తకాలు. the prisoners * in the jail చెరలో పెట్టబడ్డ కైదీలు. he is * in my house నా యింట్లో దించబడ్డాడు. the ball * in his leg అతని కాలిలో తగిలిన గుండు.
Funeral, Funeral
(adj), ఉత్తర క్రియల సంబంధమైన , అఘోరమైన,భయంకరమైన, బావురుమనివుండే, * rites ప్రేతకర్మములు.* darkenss చావు చీకటి, పాడు చీకటి. * elegy చావు వర్ణన.చావు చరిత్ర. * pile చితి, కాష్టము, సొద.
To Vary
(v), ( a), to make different భేదపరుచుట, మార్చుట. they sometimes * their dress వాండ్లు అప్పుడప్పుడు వేరేవేరే వొక విధమైనపుడు పులువేసుకొంటాడు. To Vary, v. n. to differ భేదపడుట, భిన్నపడుట. the wind soon varied యింతలో గాలి తిరిగినది. he did not * from what he first said వాడు మొదట చెప్పినట్టే యిప్పుడూ చెప్పినాడు. యేమీ భేదములేదు. they * in their story వాండ్లు మనిషికి వొక విధముగా చెపప్పుతారు.
Undershot
(adj), moved by water passing under the wheel; ( opposedto overshot : ) as, an undershot mill or mill wheel జలయంత్రపుచక్రము కింద నీళ్ళు పారడము చేత తిరిగే. an * wheel కింద నీళ్లు పారడము చేత తిరిగేచక్రము.
To Chip
(v), ( a), చెక్కుట, మలుచుట, కక్కు వేసుట. to * off చివ్వి వేయుట. Chipped cup మొర్రి గిన్నె.
Smartly
(adv), quickly చురుకుగా, వడిగా, చాతుర్యముగా.
Wise
prudent, judicious వివేకముగల, తెలివిగల. these birdsare very * ఈ పక్షులకు బుద్ధి అధికము. she is a very * womanఆపె నిండా తెలివిగల మనిషి, వివేకశాలి. he is learned but he isnot * వాడు చదువుకొన్నవాడే గాని వానికి తెలివిలేదు. it wasnot * of you to tell him this ఇది నీవు వానితో చెప్పడముబుద్ధకాదు, తెలివికాదు. they are wiser than to do this ఇట్లాచేయడమునకు వాండ్లకు పిచ్చిపట్టలేదు. you may do this ; nobodywill be the wiser నీవు యిట్లా చేస్తే చేయవచ్చును. దీన్నియెవరున్ను కనుక్కోలేదు.
Hapless
(adj), దురదృష్టమైన, దౌర్భాగ్యమైన.
Increment
(n), ( s), అభివృద్ధి, పెంపు, హెచ్చు.
Oneness
(n), ( s), ఏకత్వము, ఐక్యము, ఐకమత్యము.
To Separate
(v), ( a), భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట. they *d man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు. in writing,the English * the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు. a wall *s his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది. she *d the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది. he *d the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.they did not * the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు. nothing but death shall * her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు. he *d himself from his family వాడు వేరుపోయినాడు.
Donee
(n), ( s), దానము తీసుకునేవాడు, ప్రతిగ్రహీత.
Unfixed
(adj), not firm, not certain అనిశ్చయమైన, నిలకడ కాని.
To Absolve
(v), ( a), విమోచనము చేసుట, విముక్తిచేసుట. the priest *ed him పాదిరివాడి పాపవిమోచనము చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beggarliness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beggarliness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beggarliness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beggarliness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beggarliness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101164
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50544
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36097
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close