Telugu Meaning of Bleakness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bleakness is as below...

Bleakness : (n), ( s), అతి శీతలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Milestone
(n), ( s), అరకోసెడు దూరమని తెలియడానకై పాతివుండే రాయి.
Niche
(n), ( s), గూడు. there was a * in the wall in which a clock is placed గోడలో వొక గూడు వుండినది అందులో వొక ఘడియారము పెట్టి వుండినది.
Overweening
(adj), గర్వించిన, అహంకరించిన. his * pride వాడిఅతిగర్వము. * confidence అతి సాహసము, మహత్తైన అహంకారము.
Deliverance
(n), ( s), విడుదల, విమోచనము, విముక్తి, సంరక్షణ.
To Intoxicate
(v), ( a), మయకమును కలుగచేసుట, మత్తు కలుగచేసుట.పొక్కించుట. this wine *d him ఈ సారాయి చేత వాడికి మైకము వచ్చింది.pride *d him గర్వము చేత వాడికి వొళ్ళు తెలియలేదు.
Bibbing
(n), ( s), తాగుబోతుతనము.
To Pop
(v), ( a), లటక్కున దూర్చుట, లటక్కున బయిటతీసుట. he popped thehandkerchief into the box ఆ రుమాలును లటక్కున పెట్టెలో వేసినాడు. he poppedhis finger on the very word ఆ శబ్దము మీదనే వేలు టక్కున పెట్టినాడు. hepopped out the secret ఆ మర్మమును పరాకున బయిట విడిచినాడు. he poppedthe question లటక్కున వొక మాట అడిగినాడు.
Snowy
(adj), మంచుగా వుండే. a * night బహుమంచుగా వుండే రాత్రి. *weather మంచుకాలము.pure, white అతి ధావళ్యమైన. her * arms దాని తెల్లటి భుజములు. a * robe శుభ్రవస్త్రము, అతి ధావళ్యమైన వస్త్రము.
Clink
(n), ( s), ఘల్లుఘల్లుమనే శబ్దము, సంకెళ్లు మొదలైనవనాటి శబ్దము, ఛేకము.
Sentence
(n), ( s), a judgment pronounced చెప్పినతీర్పు. the * wasreversed ఆ తీర్పు మార్చబడ్డది. a period in writing వాక్యము. ఇన్ this* there are ten words ఈ వాక్యములో పదిశబ్దములున్నవి. a maxim సూత్రము, విధి.
Convoyed
(adj), accompanied సంరక్షణలో వచ్చిన. ten ships * by one frigateవొక యుద్ధవాడ వెంట వచ్చిన పది వాడలు, వొక యుద్ధ వాడను అండ చేసుకొని వచ్చిన పదివాడలు, వొక యుద్ధవాడ యొక్క కాపు దారిలో కూడా వచ్చిన పదివాడలు. ten shipsarrived * by one frigate వొక యుద్ధ వాడను అసరా చేసుకొని వచ్చి చేరిన పదివాడలు.
Ere
(adv), ముందు, పూర్వము. * he goes అతను వెళ్లక మునుపు. theywill arrive * evening సాయంకాలానికి మునుపే వచ్చి చేరుదురు. * longమరికొంచెము సేపటికి, యింతలో. * now యింతకు మునుపు, యింతకుముందు.
Miss
(n), ( s), తప్పు, భంగము.
Asleep
(adv), నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
Filed
(adj), ఆకురాతితో రాచిన, కూర్చిన,చేర్చిన, దాఖలు చేసిన.
Bestial
(adj), పశుప్రాయమైన, రసాభాసమైన. * drunkenness చెడ్డ తాగుబోతు తనము.
To Twang
(v), ( a), ఝంకారము చేసుట, ధ్వనింప చేసుట, ఇది అల్లెను గురించిన మాట.
Lithographic
(adj), రాతి అచ్చు సంబంధమైన.
Warrant
(n), ( s), a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
To Prize
(v), ( a), గొప్పగా యెంచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bleakness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bleakness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bleakness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bleakness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bleakness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103770
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close