Telugu Meaning of Bolus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bolus is as below...

Bolus : (n), ( s), పెద్దమాత్ర, లేహ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fate
(n), ( s), (add,) I do not know the * of that letter ఆ జాబు యేమి అయినదో నాకు తెలియదు, అందున గురించి యేమి సంభవించినదోనాకు తెలియలేదు.
Inadmissible
(adj), అనర్హమైన, తగని, పనికిరాని. this is * ఇది కూడనిదిపనికిరానిది.
Kinsman
(n), ( s), జ్ఞాతి, బంధువుడు, చుట్టపువాడు.
Elysian
(adj), యింద్రలోకతుల్యమైన, అతి దివ్యమైన, అతి సుఖమైన, అత్యంతసౌఖ్యమైన.
To Dispose
(v), ( a), to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.
Request
(n), ( s), మనవి, ప్రార్థన, విన్నపము. a book much in * అందరున్నూ కోరే పుస్తకము. that cloth is not now in * ఆ గుడ్డను యిప్పుడు అడిగేవాండ్లు లేదు, దానికి గిరాకి లేదు.
Debauched
(adj), vicious దుర్మార్గుడైన, పోకిరిఅయిన. * conductపోకిరినడక. a * man కాముకుడు. she was * అది చెడిపోయినది.a * woman కాముకురాలు. a * poem పోకిరి కావ్యము.
Swelled
(adj), ఉబ్బిన, పెరిగిన. a body * with disease రోగముచేత వాచిన దేహము. an account * with false items లేనిపోని పద్దులుకట్టి పెంచిన లెక్క. the disease called * leg పుట్టకాలు. * testicleఒరిబీజము.
Existing
(adj), వుండే, విద్యమానమైన. that regulation was thenstill * అప్పట్లో ఆ చట్టము కలిగే వుండినది. the then * arrangementsఅప్పట్లో వుండిన యేర్పాట్లు. in * circumstances కార్యము వుండేరీతికి.non *లేని లోకములో లేని, అభూత పూర్వకమైన.
To Scream
(v), ( n), అరుచుట, కేకవేసుట, కూసుట. when she sawthe wolf she *ed తొడేలును చూచి వొక కేక వేసినది. she *ed to her daughter to come కూతురిని రమ్మని ఒక కూత వేసినది. I heard the parrot * ఆ చిలక కూసినది విన్నాను.
Lullaby
(n), ( s), జోలలు, జోలపాటలు.
Coatee
(n), ( s), కుడతా.
Monkery
(n), ( s), సన్యాసము, మునివృత్తి.
Necessitous
(adj), i. e. poor బీదైన, పేదైన, దరిద్రము గల.
Palish
(adj), కొంచము తెల్లపారిన ఈ షత్పాండురమైన.
Bedtime
(n), ( s), పండుకొనేవేళ.
Plunderer
(n), ( s), దోచుకొన్నవాడు, కొల్లబెట్టినవాడు.
To Over-reach
(v), ( a), or cheat మోసపుచ్చుట. he *ed himself andfell down అది అందుకోబోయి తప్పి కిందపడ్డాడు.
Gargle
(n), ( s), పుక్కిలించడానకై వుండే నీళ్లు మొదలైనవిగండూషము.
Freethinking
(n), ( s), నాస్తికమతము, తాంత్రికమతము, తనకు తోచినదేసరియనే మతము, దేవుడనే భయములేని లేమి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bolus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bolus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bolus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bolus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bolus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124685
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99559
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83448
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49778
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47757
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close