Telugu Meaning of Buoyed Up

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Buoyed Up is as below...

Buoyed Up : (adj), తేలికైన, తేలే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sulkily
(adv), morosely చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke * చిటిచిటలాడుతూ మాట్లాడినాడు.
To Surround
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట.the enemy *ed him శత్రువులు వచ్చి వాణ్ని చుట్టుకొన్నారు. when difficulty *s us మనకు నానాందాలా కష్టము వచ్చినప్పుడు. Surrounded, adj. చుట్టుకోబడ్డ, పరివేష్టించబడ్డ. a town* by forests నాలుగుతట్లా అడవి మూసుకొని వుండే పట్టణము,అడివి నడమ వుండే పట్టణము.
Importance
(n), ( s), ఆవశ్యకము, ముఖ్యము, గౌరవము, ఘనత. a man of * గొప్పవాడు, ఘనుడు. this is of no * యిది ముఖ్యము కాదు, యిది లక్ష్యము కాదు.is that or this of most * ? అది గొప్పా యిది గొప్పా, అది ముఖ్యమా ఇదిముఖ్యమా. self * అహంకారము.
To Denominate
(v), ( a), పేరు బెట్టుట.
Actress
(n), ( s), ఆటకత్తె , వేషకత్తె.
Essential
(adj), సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన. * qualityప్రథానమైన గుణము. his consent is * అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు. * oil of sandal చందనధృతి. there is no * difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.
To Modify
(v), ( a), దిద్దుట, సవరించుట, ప్రకారాంతరముగా యేర్పరచుట, మితపరచుట, మట్టుపరచుట.
Forager
(n), ( s), కొల్లగాడు, దోపిడిచేసేవాడు, మేతదెచ్చేవాడు, ఆహారమునకైతిరిగేవాడు.
Tack
(n), ( s), a small nail చిన్న మేకు. the act of turning ships at sea వాడతిరగడము, వాడ గాలికి యెదురుగా పోవడములో వంకరవంకరగా పోవడము. the shipmade three *s వాడ మూడు వంకరలుగా పోయినది. or land held on particularterms మిరాశినేల.
Mina
(n), ( s), a bird గోరువంక పక్షి, మైనాపిట్ట.
Gluttonously
(adv), తిండిపోతుతనముగా.
Compounded
(adj), మిశ్రమమైన. this medicine is * of mercury and opiumయీ మందులో పాద రసమున్ను నల్లమందున్ను కలిసి వున్నది.
To Copy
(v), ( a), యెత్తి వ్రాసుట, వేరే ప్రతి వ్రాసుట. to * fair చిత్తును చూచి చక్కగాయెత్తి వ్రాసుట. or to imitate అనుకరించుట. I see that boy copies you నీ నడతవాడికి పట్టుబడ్డది.
To Push
(v), ( n), పొడుచుట, బయిలుదేరుట, యత్నము చేసుట. he *ed into theroom యింట్లోకి దూరినాడు, చొరబడ్డాడు. the branch *ed into the room ఆ కొమ్మపెరిగి యింట్లోకి వచ్చినది. we *ed on towards the town ఆ పట్నానికైఅవసరముగా పోతూ వుంటిమి. they *ed up the hill అతి ప్రయాసపని కొండమీదికిపోయిరి, కొండ మీదికి వురికిరి.
Unreversed
(adj), not annulled కొట్టి వేయబడని. that sentence is as yet * ఆతీర్పు యింకా కొట్టి వేయబడలేదు.
Range
(n), ( s), chain or series వరస, పఙ్తి, శ్రేణి. a * of trees చెట్లశాల. a * ofshop అంగళ్ల వరస. * over * వొకటి మీద వొకటి వరసగా. one * of a ladder నిచ్చెనమెట్టు. a kitchen * కుళినిలో వరసగా కట్టిన పొయి మొదలైనది. compass or extentమేర దూరము. through a great * of country సర్వత్ర దేశమంతా. with in ashort * కొంచెము దూరములో. in gunnery గుండు పారే దూరము. the tree waswithin the * of the gun ఆ చెట్టు గుండు పారే దూరమునకు లోగా వుండినది. withinthe * of the eye కన్ను పారే దూరములో. the eagle's eye has a great * గూళియొక్క దృష్టి బహు దూరము పారుతున్నది. every thing that is within the * ofthe child's mind బిడ్డ యొక్క మనసుకు గోచరమయ్యేటి వెల్లా. that village is notin this magistrate's * ఆ వూరు యీ పోలీసు అధికారములో లేదు.
To Supply
(v), ( a), to fill up as any deficiencies happen పూర్తిచేసుట. to furnish అమర్చుట, జాగ్రతచేసుట. he supplied the army with provisions దండుకు కావలసిన రస్తు సిద్ధముచేసినాడు. they supplied him with food వాడికి అన్నము పెట్టినారు.the baker who supplies me with bread నాకు రొట్టెలు వేశేవాడు. to afford ఇచ్చుట. you must the ellipse to discover the senseఅర్ధము తెలిసేటట్టుగా ఆలోపమును పూర్తిచేయవలసినది.
Quoit
(n), ( s), చక్రము, వలయము, అనగా జాతి వాండ్లు ఆట్లాటలో దూరాముగా వొక మేకుకొట్టి దాంట్లో పడేటట్టు విసిరివేసే యినుప వలయము.
Staes
(n), ( s), boddice or waistcoat for a woman వొక విధమైన రవిక.
Blinding
(adj), or dazzling కండ్లుచెదిరే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Buoyed Up is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Buoyed Up now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Buoyed Up. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Buoyed Up is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Buoyed Up, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close