Telugu Meaning of Burglary

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Burglary is as below...

Burglary : (n), ( s), కన్నపు దొంగతనము. he committed *కన్నమువేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scoundrel
(n), ( s), పోకిరి, హరంజాదా.
Temperance
(n), ( s), moderation; opposed to gluttony and drunkennessమితభోజనము, మితముగా తాగడము, యింద్రియ దమనము. a * man సారాయితాగకుండా అంటకుండా నీళ్ళే తాగేవాడు. * society తాగడము నిషేధించడమును గురించికూడే సభ. patience సహనము తాలిమి, వోర్పు.
Unarmed
(adj), నిరాయుధులైన. they came * నిరాయుధులుగా వచ్చినారు.
Lather
(n), ( s), నురుగు, సబ్బుకుంకుడు గాయలు, వీటియొక్క నురుగు.
Grain
(n), ( s), a single seed of corn గింజ. a * of boild rice మెతుకు.after the * was sown విత్తిన తరువాత. or corn ధాన్యము. a fieldof corn పొలము, మడి, చేను. growing * పంట, పయిరు, సస్యము. or the smallest quantity or any minute particle ఈషత్తు, రవంత.లేశము. a few *s of brimstone రవ్వంత గంధకము. lac in *s లక్కబియ్యము. a * of sand వొక యిసుక. a * of salt వొక వుప్పుకల్లు.he has not a * of sense వాడికి రవంతైనా బుద్ధిలేదు. a * in weightవొక గింజ యెత్తు. one pagoda weight is 52 and a half *s యాభైరెండున్నర గింజల యెత్తు, వొక వరహా యెత్తు అవుతున్నది. a rupeeis 180 *s Troy రూపాయికి 180 గింజల యెత్తు. parched * పేలాలు.blasted or blighted * తాలు. a certain * a crop of which looks as if blighted అరికెలు.or the direction of the fibresof wood చెక్క నాణ్యము.wood of fine * నాణ్యమైన, కొయ్యనాణ్యమైనచెక్క. wood of coarse * ముతకమాను, ముతకచెక్క.against the *or unwillingly అసమ్మతిగా, అసమ్మతిగా చెల్లించినాడు. he is a rogue in * వాడు నిలువెల్లా విషము, వట్టి దొంగ. this clothwas dyed red in * but the others are not యీ గుడ్డకు వేసి వుండేయెర్రచాయ నిండుచాయేగాని కడమవి కావు. cross *ed క్రూరమైన, మూర్ఖమైన,మొండియైన.
Mischance
(n), ( s), దురదృష్టము, దుర్దశ, దౌర్భాగ్యము.
Daunted
(adj), భయపడ్డ, దిగులుపడ్డ, బెదిరిన.
Daedal
(adj), చిత్రమైన, శృంగారమైన.
Furnace
(n), ( s), కొలిమి, అవము, అగ్నికుండము, లోహమునుకరిగించేబట్టి. a portable * కుంపటి, హసంతి. smelting * ముద్దకొలిమి he was tried in the * affliction కడగండ్లు పడి తేరినవాడు, ముక్కాకలు తీరినవాడు. Harischandra was tried in the * of affilction హరిశ్చంద్రుడు నానాకడగండ్లను పొంది పరీక్షించబడ్డాడు.
Sloth
(n), ( s), సోమారితనము, అలసత, జడత, బద్ధకము. the animalcalled a * యేవేళా నిద్రపొయ్యే వొక జంతువు. It is also said to becalled దేవాంగపిల్లి.
Neap
(adj), తక్కువగా వుండే, అనగా కొన్ని దినములు సముద్రపు పోటున్ను, పాటున్ను మహా తక్కువగా వుండే. * tides పోటున్ను పాటున్ను తక్కువగా వుండే కాలము.
Accessible
(adj), ప్రవేశించకూడిన, the house is * thro' the garden ఆ యింట్లోకితోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడువశ్యుడవుతాడు.
Artificial
(adj), కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన. a river is a naturalstream but a canal is * యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది. RiceCotton &c. are natural productions but Cloth Paper &c. are *productions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు. her beauty is not natural but * దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు. an * flower తజ్జాతిగా చేసిన పుష్పము. an *lake చెరువు. * gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు. an * pearlచిప్పముత్యము, ఉమ్మాయముత్యము. * diamond తోరమల్లి. the * globeమనుష్యులచేత చేయబడ్డ భూగోళము. * piety కపటమైన భక్తి. * politeness దొంగవినయము. * wants అధికపోకిళ్ళు.
Office
(n), ( s), పని, వ్యాపారము, ఉద్యోగము. he exercised the *of priest గురువుగా వుండినాడు. he passed through the highest*s అతడు గొప్పగౌప్ప వుద్యోగములు చేశినాడు. whilst he was in *అతడు వుద్యోగములో వుండగా. a man in * అధికారి, ఉద్యోగస్థుడు.while he was in the * అతను కచ్చేరిలో వుండగా. a printing *అచ్చకూటము, ముద్రాక్షరశాల. fire * నిప్పు కార్ఖానా, అనగా ఈకార్ఖానాను పెట్టుకౌన్న వాండ్లకు సంవత్సరానికి యిల్లు వొకటింటికిపన్ను యింత అని యేర్పరుచుకొని యిస్తూ వస్తారు,ఈ పన్ను యిచ్ఛే యిండ్లలో యేదైనా వౌకటి కాలిపోయినట్టైతేఅందువల్ల వచ్చిన నష్ఠమును ఆ కార్ఖానా వాండ్లు అచ్చుకొంటారు.the marriage * వివాహప్రయోగగ్రంథము.. the * for the burial ofthe dead అపర ప్రయోగ గ్రంథము. the house is old but the *s arenew ఇల్లు పాతదిగాని అందుతో చేరిన వంటయిల్లు, గుర్రుపు లాయముమొదలైనవి కొత్తవి. a house of * పాయిఖానా, మరుగుపెరడు. good *s ప్రత్యుపకారములు, సత్కర్మములు. a return of good *sప్రత్యుపకారములు. ill *s అపకారములు.
Tyrannous
(adj), arbitrary, cruel, severe, నిర్దయాత్మకమైన, క్రూరమైన.
Speechless
(adj), నోరుపడ్డ. he was * వాడికి నోరుపడ్డది, అనగామాట్లాడేశక్తి పోయినది.
Excellent
(interj), భళా, మఝ్ఘా, మంచిది.
Subversion
(n), ( s), ruin నాశనము, హాని, చెరువు.
Jargon
(n), ( s), అధ్వాన్నమైనభాష, పిచ్చి భాష.
To Shove
(v), ( a), తోసుట, నూకుట, గెంటుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Burglary is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Burglary now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Burglary. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Burglary is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Burglary, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103761
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close