Telugu Meaning of Cabin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cabin is as below...

Cabin : (n), ( s), a set of drawers బీరువ, అల్మారా. or chamber శృంగారమంటపము. * council రాజు యొక్క అంతరంగసభ, the * మంత్రులు, అంతరంగులు.a * minister అంతరంగుడైన మంత్రి. * edition of a book చిన్న పుస్తకము. * maker ముచ్చటైన వడ్ల పని చేసే వాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Shut
(v), ( a), మూసుట, వేసుట. * the door ఆ తలుపు వెయ్యి. he * the knife ఆ కత్తిని మడిచినాడు. he * his hand చేతిని ముడుచుకొన్నాడు. he * the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు. * your mouth నోరుముయ్యి. he * themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు. he * them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు. he * his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు. he * up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు. he * up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు. they * up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు. he * himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు. they * him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.
To Reflect
(v), ( a), ప్రతిఫలింపచేసుట. the glass *s your face అద్దములో నీముఖము తెలుస్తున్నది. this *s much credit on them ఇందువల్ల వాడికి మంచి పేరువస్తున్నది.
Unobtrusively
(adv), humbly అణుకువగా, నమ్రతగా, దీనత్వముగా.
Page
(n), ( s), of a book or paper పొరట, పుట, పక్క. a servant రాజు వద్ద వుండేచిట్టిగాడు. or book పుస్తకము.
To Unman
(v), ( a), to take away his courage ధైర్యమును పోగొట్టుట. this newsquite unmanned him యీ సమాచారము వల్ల వాడి ధైర్యము పోయినది.
Greenhouse
(n), ( s), పచ్చి యిల్లు, అనగా సీమలో లేతచెట్లకు పైన మంచువుపద్రవము లేకుండా అద్దాలతో కట్టిన యిల్లు.
Fourhundred
(adj), నన్నూరు.
The, The
((definite article)), ఆ,ఈ, where is the book ? ఆ పుస్తకముయెక్కడ, పుస్తక మెక్కడ. where is the man ? అతడు యెక్కడ, ఆ మనిషి యెక్కడ,వాడు యెక్కడ. where is the woman ? ఆమె యెక్కడ, ఆ ఆడది యెక్కడ. whilehe was in office వాడు వుద్యోగములో వున్నప్పుడు. while he was in the officeకచేరిలో వున్నప్పుడు. he went to bed పండుకొన్నాడు. he went to the bedమంచము దగ్గిరికి పోయినాడు. the Ganges గంగ. the Cavery కావేరి అనే నది. theRamayanam రామాయణమనే గ్రంథము. the Munro మండ్రో అనే వాడ. the Madrasమద్రాస్ అనే వాడ. the Calcutta కల్కత్తా అనే వాడ. the Indus సింధునది, మరిన్నిఆ పేరు గలవాడ. the Himalaya Mountains హిమవత్పర్వతము.
Offhand
(adv), ధారాళముగా, అవలీలగా. he composed this poem * ఈకావ్యమును అవలీలగా రచించినాడు.
Missing
(adj), తప్పిపోయిన, కానకపోయిన, అగుపడని. he is still * వాడు యింకా చిక్కలేఉద, దొరకలేదు. we had three killed, six wounded and two * మాలో చంపబడ్డవాండ్లు ముగ్గురు, గాయములు తగిలినవారు ఆరుగురు, కానకపోయి వుండేవాండ్లు యిద్దరు.
Unsealed
(adj), ముద్ర తీశి విప్పబడ్డ.
To Quicken
(v), ( n), గర్భములో పిండమునకు ప్రాణము వచ్చుట.
Therefore
(adv), గనక, కాబట్టి, అందున గురించి. in some places this wordmay be omitted. See Rom. VIII. 1.
Plutus
(n), ( s), కుబేరుడు.
Throstle
(v), ( s), a singing bird కోకిలవంటి వొక పక్షి.
Spectrum
(n), ( s), an image; a visible form ప్రతిమ, ప్రతిచ్ఛాయ.
To Entreat
(v), ( a), బతిమాలుకొనుట, వేడుకొనుట, ప్రార్థించుట.
Denoting
(adj), సూచకమైన, సూచకముగా వుండే.తెలియచేసే. heat * fever జ్వరసూచకమైన కాక.
Ides
(n), ( s), పూర్వకాలములో. Roman వాండ్లలో ప్రతిమాసములో వచ్చే 13 డో తేది గానీ,15 నో తేది గాని.
Lady
(n), ( s), దొరసాని, నాయకి, యజమానురాలు. sit like a * ! పెద్దమనిషిగా కూర్చో. the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.the gentlemen and ladies దొరలు దొరసానులు. the old * ముసలిది. a young * చిన్న.he and his * arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు. the servants went and told their * పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు. my * ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా. Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our * of the small pox పోలేరమ్మ. the * saint of Madras called Yagatta (i. e. St. Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత. a * in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప. a * of easy virtue బోగముది. the * in the straw (Todd in Johnson)బాలింతరాలు. a *'s man సొగసుగాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cabin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cabin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cabin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cabin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cabin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 80588
Mandali Bangla Font
Mandali
Download
View Count : 77999
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 62116
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 56042
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38018
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28162
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27186

Please like, if you love this website
close