Telugu Meaning of Cadger

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cadger is as below...

Cadger : (n), ( s), నాటు పురములో నుంచి కోళ్లు మొదలైనవి తెచ్చి అమ్మే కామాటివాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Christian
(adj), Kriswumawa saMbaMXamEna. Generally it means pious as, * conduct sanmArgamu. In Papist books jFAni. * kindness saxviSvAsamu.
Uninterrupted
(adj), not broken, without interval యెడతెగని. he had *sleep until morning తెల్లవారినదాకా వొకటే నిద్రగా వుండినాడు.
Too
(adv), కూడా, సహితము, నిండా, అధికముగా, అతి, బహు, విస్తారముగా. he *went వాడున్ను పోయినాడు. he is * small to play with them వాండ్లతోఅట్లాడేటందుకు వీడికి యీడు చాలదు. he is * wise a man to say so అంతబుద్ధిమంతుడు యిట్లా అనునా. the child is * young to learn figures లెక్కలునేర్చుకొనే టందుకు యీ బిడ్డకు యీడు లేదు. we are * poor to but it అది యెక్కడమన మెక్కడ, దాన్ని మనము కొనలేము. you are * good to them నీవు అంత దయచేయరాదు. it is * little అది నిండా కొంచెముగా వున్నది. he eats * much వాడుఅమితముగా తింటాడు, అతి భోజనము చేస్తాడు. he sleeps * much అంత నిద్ర వాడికిమంచిది కాదు. he speaks with * much confidence వాడు అతి ధైర్యముతోమాట్లాడుతాడు, వాడు యింత సాహసముగా మాట్లాడరాదు. he came * late to see theplay ఆట మించిపోయిన తర్వాత వచ్చినాడు. it is * late సమయము మించిపోయినది.he went away * soon to finish this యిది ముగిశేంతలో పోయినాడు, యిదిముగియకమునుపే పోయినాడు. he died * soon to get the money ఆ రూకలువచ్చేంతలో చచ్చినాడు. it is * soon యింకా సమయము కాలేదు, యింకాసావకాశమున్నది. * soon he died వాడికి అకాలమరణము సంభవించినది.
Mighty
(adj), శక్తిగల, బలముగల. a * army మహాత్తైన సేన. is that any * matter? అది వొక బ్రహ్మాండమా. a * fine business బంగారు పని * easy దొడ్డసులభము, యీ రెండున్నర నీచ తిరస్కారపు మాటలు.
Displaced
(adj), స్థలము తప్పించబడ్డ, తోసివేయబడ్డ, వూడిన. the tooth was * by a blow వొక దెబ్బ పల్లు పూడినది.
To Faggot
(v), ( a), కట్టలు కట్టుట, దిండ్లు కట్టుట.
Veranda
(n), ( s), an open portico వసారా, తాళ్వారము, వారపాక, పంచపాళి.
Round
(n), ( s), an orb మండలము, కైవారము, చక్రము. the * of hisacquaintances సుహృన్మండలము, సుహృత్కోటి, స్నేహవర్గము. turning తిరగడము,భరమణము. rotation, series పరంపర క్రమము. a * of visits యిమటింటికిదర్శనానకు పోవడము. to go the *s నగర శోధన చేసుట రొందువచ్చుట, గస్తుతిరుగుట. one * or turn, particualrly in boxing వొక ఆవర్తి.three *s or times, thrice మూడావర్తులు, మూడుమార్లు. they fired three *s మూడావర్తులు కాల్చినారు. dancing in a * మండల వర్తనము. there were twenty *s in the ladder ఆ నిచ్చెనకు యిరువై మెట్లు వున్నవి. a * of beef తొడమాంసము.
Heartfelt
(adj), మనసుకు తగిలిన, మనస్సులో అంటిన, అతి మహత్తైన. * sorrow అతి వ్యాకులము. * pain మనోవ్యాకులము, మనోవ్యాధి. * joy మహత్తైన వుల్లాసము. * love మహత్తైన మోహము.
Decoy
(n), ( s), రుచిచూపి వంచించడము, యేమరించిడము, మోసము చేయడము, బోను వల. a * partridge వేట నేర్పి పెట్టుకునివుండేకవుజు. a * duck అడివి బాతులను పట్టడానికై మరిపి పెట్టుకునివుండే అడవిబాతు.
Holyday
(n), ( s), the day of some ecclesiastical festival పుణ్యదివసము. Holy Day ఇట్లా రెండు మాటలుగా వ్రాస్తర పుణ్య దివస మని భావము. the Sabbath is a holy day ఆదివారము పుణ్య దినము. Anniversary feast పండుగ, యేటా వచ్చే పండుగ. a day of rest from ordinary occupation ఆటవిడుపు.
Diuretick
(n), ( s), నీరుకట్టుకు యిచ్చే మందు. alum is a * పటికారముయిస్తే నీరు దిగుతుంది.
Unkindliness
(adj), unfavourableness క్రూరత. from the * of the soil అదిపనికిరాని భూమి గనక.
Vindictive
(adj), revengeful, cruel క్రూరమైన, కశితీర్చుకోవలెనని వుండే, పగబట్టిన,* language క్రూరమైన మాటలు. you should not be * నీవు క్రౌర్యము చేయరాదు,చలపట్టరాదు.
Shopwoman
(n), ( s), అంగడి పెట్టుకోని వుండేటిది.
Insuperable
(adj), అసాధ్యమైన, దుర్ఘటమైన.
Conceitedly
(adv), అహంకారముగా, బోర్ల పాటుగా.
Patient
(adj), ఓర్పుగల, సహనముగల, తాళే, సహించే.
Balmy
(adj), పరిమళముగల, మనోహరమైన, ఉపశాంతికరమైన. * breeze మలయమారుతము.
Sinless
(adj), పాపవిహీనమైన, నిర్ధోషమైన. in * infancy నిష్కల్మషమైనబాల్యములో.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cadger is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cadger now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cadger. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cadger is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cadger, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101380
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88217
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68673
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43905
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31681
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close