(n), ( s), love దయ, ప్రేమ, కరుణ, మంచితనము. benevolence దాతృత్వము, ధారాళము. alms భిక్షము, తిరిపెము, ధర్మము, ఉపకారము. * box అక్షయపాత్ర, వుండి. * fund ధర్మ రూకలు, a * school ధర్మపల్లె కూటము, ధర్మబడి. * boy ధర్మపల్లె కూటములో చదువుకొనే పిల్లకాయ. the charities of life దారేషణ, పుత్రేషణ.