(n), ( s), a continued arch, a cellar, a cavern వంపు కట్టడపుయిల్లు అనగా యిటికలు సున్నము అతికి విలుబద్దరీతిగా వంపుగావంచి కట్టే నేలమాళిగ, గుహ. the stars that twinkle in the * of heaven ఆకాశములో మిణుకుమిణుకు లనే నక్షత్రములు. the money that was in the *s of the treasury బొక్కసము యొక్క నేలమాళిగలో పెట్టియుండిన రూకలు. a place for corpses శవములను పెట్టెలలోవేశి బిగించివుంచే నేలమాళిగ. a leap or jump గంతు, లాగు. To Vault, v. n. to leap గంతులు వేసు, లాగువేసుట.