(v), ( n), ఉండుట, పడుట, సహించుట. (in the sea language)పోవుట, వచ్చుట. this tree does not * యీచెట్టు కాయదు. the shipbore north of us ఆ వాడ మాకు వుత్తరముగా వుండినది. the ship boretowards us, or, bore down upon us ఆ వాడ మాకై రావడానకు ఆరంభించినది.he bore up against these difficulties యీ కష్టములను పడ్డాడు, సహించేనాడు.this does not *upon the subject యిది అంతా అందుకు సంబంధించదు.the gun bore upon them ఆ ఫిరంగి వాండ్ల మీద పారడానికి వాటముగా వుండినది.