Telugu Meaning of Celery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Celery is as below...

Celery : (n), ( s), వక తరహా తోట కూర, దీన్ని పచ్చిగా తింటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Libel
(v), ( a), దూషించుట.
Overstocked
(adj), అధికముగా నించిన, అధికముగా చేర్చి పెట్టిన.
Infinitive
(n), ( s), వ్యాకరణ శాస్త్రమందు ధాత్వర్ధపదము, అనగా to do, to see, to go, to make, ఇత్యాదులు. * mood యిందుకు ఉదాహరణ," To err is human, to forgive divine " తప్పడము మానుష్యకృత్యము, క్షమించడము అమానుషకృత్యము.
Universe
(n), ( s), the world విశ్వము, జగత్తు, ప్రపంచము, త్రిలోకము, త్రిభువనము.
Thick
(adj), not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన,నీరంధ్రమైన, నిబిడమైన. a * plank మందముగా వుండే పలక. a plank of fourinches * నాలుగు అంగుళములు మందముగల పలక. a * gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు. in the very * of the battle యుద్ధము యొక్కముమ్మరములో. the leaves fall * ఆకులు నిండా రాలుతవి. a * forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి. * milk చిక్కనిపాలు. * asflames సాంద్రమైన. * as a mob వొత్తుడుగా వుండే. * as trees గుబురుగా వుండే.the children came as * hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు. they camevery * నిండా గుంపుగా వచ్చినారు. a cloth of * texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట. * darkness గాఢాంధకారము. thick or stupid జడమైన, మందమైన. hespeaks * కొళకొళమని మాట్లాడుతాడు. a * head మందమతి, జడుడు. the peoplestood very * గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది. they arevery * or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు. he went onthrough * and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు. a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.
Reflexion
(n), ( s), See Reflection.
Porch
(n), ( s), తలవాకిటి వసార, గడపముందరి వసార, మొగసాల. the * of a palaceముఖ మంటపము.
Revoltled
(adj), that is disobedient తిరగబడ్డ, యెదిరించిన.
Strapping
(adj), big, stout స్థూలముగా వుండే, లావాటి, బలిష్టమైన,పుష్టిగా వుండే.
To Check
(v), ( a), ఆపుట, ఆటంక పరచుట విఘ్నపరచుట, అణచుట, అణగకొట్టుట. or to chide కూకలబెట్టుట, నిగ్రహించుట. or to compare accounts సంప్రతించుట. to * inches షహా చెప్పుట.
To Oveflow
(v), ( n), పొలి ్ పోవుట, ఉబుకుట. the river *ed ఆ యేరుకట్టలను పొలి ్ పారినది. her eyes *ed ఏడ్చినది. her heart *edదానికి అత్యుల్లాసము వచ్చినది, అతివ్యాకులమైనది.
Euphuism
(n), ( s), పరిభాష, అనగా కూర అనకుండా కరియామధు అన్నట్టు.
Patronage
(n), ( s), పాలన, సంరక్షత్వము, ప్రాపకము, ఆదరువు, సీమలో వొక గుడికిపాదిరిని యేర్పరచే స్వాతంత్ర్యము.
Barbarousness
(n), ( s), క్రూరత్వము, నిష్కంటకత్వము.
Dissipated
(adj), చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ. the cloudsare * మబ్బు విచ్చిపోయినది. my doubts are * నా సందేహము నివారణమైనది. the disease was * by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది. the disease left marks on hisface which wre not * for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు. a man of * character పోకిరి. నీతినిలకడలేనివాడు. he leads a * life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
Dignity
(n), ( s), గౌరవము, పరువు, గణ్యముతెలిసినది.
Fine
(adj), not coarse సన్నమైన,నాణ్యమైన, మంచి, దివ్యమైన,లక్షణమైన, శ్రేష్టమైన. a * diamond జాతివజ్రము. that sand is very* ఆ యిసుక మహాసన్నముగా వున్నది. he ground the razor to a * edgeఆ కత్తిని వాడిగా పదునుపెట్టినాడు. * rice సన్న బియ్యము. * marbleశ్రేష్టమైన చలవరాయి. * cloth నాణ్యమైనగుడ్డ. * silver చొక్కపువెండి. * gold అపరంజి. * plaister సన్నగార. * spun thread సన్ననూలు.మాలనూలు. * camphor మంచి కర్పూరము, మేలైన కర్పూరము. a * gentlemanరసజ్ఞుడు,రసికుడు, సరసుడు. a * lady సొగుసుకత్తె. a * girlఅందకత్తె. the * arts శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము. * grainedwood నాణ్యమైన కొయ్య. Very * ! భళీ, సరీ, దివ్యము, దొడ్డపని, యిదియెగతాళి మాట.
Sneakingly
(adv), basely, meanly నీచముగా, అల్పముగా.
Undescribable
(adj), వర్ణించశక్యముకాని, వివరించగూడని, యింతంతనరాని.
Toilsome
(adj), laborious శ్రమమైన, కష్టమైన, తొందరైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Celery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Celery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Celery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Celery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Celery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103771
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close