(n), ( s), బిడ్డ, పడుచు, పిల్ల, పిల్లకాయ. his children ఆయన సంతతి, ఆయన వంశము. Child ! or my dear ! అమ్మాయి, అమ్మాయి, పిల్ల, వోసి. Ever since I was a * చిన్నప్పటినుంచి, నాకు బుద్ధి తెలిసిన నాటనుంచి. She is with * ఆమె గర్భముగా వున్నది ఆమె కడుపుతో వున్నది. this expression is the child of caprice యిది అకారణముగా పుట్టిన మాట. Ruin is the * of carelessness నాశనము అజాగ్రతవల్ల కలిగేటిది. To translate this was mere child's play to him దీన్ని వాడు అవలీలగా భాషాంతరము చేసినాడు అనగా దీన్ని భాషాంతరము చేయడము వాడికి అతి సుళబము. In scriptural phrase, a * of light జ్ఞానవంతుడు తెలిసినవాడు. a * of wisdom బుద్ధిశాలి, జ్ఞాని. a * of peace శాంతుడు,దాంతుడు. a * of wrath శాప గ్రస్తుడు. a * of his world or a * of darkness or a * of sin ఇహపరుడు, ఐహితబద్ధుడు, పాపాత్ముడు.