Telugu Meaning of Chapman

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chapman is as below...

Chapman : (n), ( s), వ్యాపారము, చేసేవాడు, అనగా కొనేవాడు, అమ్మేవాడు. he wanted to sell his horse and soon found a * గుర్రము అమ్మవలెనని వుండగా కొనేవాడు చిక్కినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Trade
(v), ( n), వర్తకము చేసుట, వ్యాపారము చేసుట బేరము చేసుట. he went to *in grain ధాన్యపు బేరము చేయబోయినాడు.
To Sprinkle
(v), ( a), చిలకరించుట, చల్లుట, ప్రోక్షించుట. they *dsand on the floor నేల మీద యిసుకను చల్లినారు. she *d salt overthe bread, or she *d the bread with salt రొట్టె మీద వుప్పుపొడిచల్లినది. she *d flowers over the ground or she *d the groundwith flowers నేలపై పుష్పములను చల్లినది.
Briskly
(adv), చురుకుగా, వడిగా, ఉల్లాసముగా.
Wisful
(adj), desirous, earnest ఆశగల, వ్యామోహముగల. a * glanceవ్యామోహముగా చూచే చూపు.
Carious
(adj), పుచ్చిన, పుప్పి బట్టిన.
Polltax
(n), ( s), తలకట్టువరి, తలపన్ను.
Psalter
(n), ( s), కీర్తనల పుస్తకము. these boys are well educated in the * యీ పిల్ల కాయలు కీర్తనలు బాగా పాడడానకు నేర్చకొన్నారు.
To Mince
(v), ( a), కొందుట, పొడిగా తరుగుట. why should you * the matter? will you give it or not? యేల నీళ్ళు నములుతావు యిస్తావా యివ్వవా. I did not * matters పరిష్కారముగా చెప్పినాను.
Damp
(n), ( s), (add,) this was a * to his pride ఇందువల్ల వానికి గర్వభంగ మయినది.
Dewlap
(n), ( s), గంగడోలు, గళకంబళము,పశువుల మెడలో బటవలె వేలాడేటిది.
Tally
(n), ( s), a stick notched or cut in conformity to another stick, anduse to keep accounts by గురుతులు వేశి పెట్టుకొనే కర్ర, అనగా అమ్మేవాండ్లుకొనేవాండ్లు అప్పుడప్పుడు అమ్మినదాన్ని కొన్నదాన్ని గురుతులు వేసి పెట్టుకొనే కర్ర,యిద్దరు లెక్క చూచుకొనేటప్పుడు రెండు గురుతులు సరిపడి యుండవలసినది.
Impetuous
(adj), ఉగ్రమైన, ఉద్రేకమైన, ఉరువడియైన, ముమ్మరము, వేగము, సాహసము.he is very * వాడు మహాఉగ్రుడు. do not be so * అంతఉగ్రమెందుకు,రేగవద్దు.
To Festoon
(v), ( a), తోరణములు కట్టుట, హరములతో అలంకరించుట.జాలరుకట్టుట, గోటు వేసుట.
Convivial
(adj), సరసమైన, ఉల్లాసమైన. the Musulmans are very * పది మందిగాతాగడము తుళ్లడము తురకలకు సహజము. he is very * అతడు మహా వుల్లాస పురుషుడు. a * meeting విందు, యిందులో తాగడము ముఖ్యము.
Disconsolate
(adj), దుఃఖపడే, ఆదరణలేని. a * widow దిక్కుమాలిన విధవ.
Meeting
(n), ( s), కూటము, సభ. or interview దర్శనము, సంఘటనము, కలియడము. there is a * to-morrow at the College రేపు కాలీజులో కూటము, సభ కూడపోతారు. to call a * సభకూర్చుట. a festive * విందు,ఉత్సవము. or place of worship పూజకు కూడే స్థలము.
Buggy
(adj), నల్లులు పట్టిన.
Prizeman
(n), ( s), బహుమానమును పొందినవాడు.
Half
(n), ( s), and adj. సగము, అర. both halves are spoiled రెండు సగములుచెడిపోయినవి. four and a * నాలుగున్నర. * fanam అడ్డగ. * pagoda మాడ,అరవరహా. * penny యింగ్లీషు పైసా. plu. * pence యింగ్లీషు పైసాలు. * rupee అర్ధ రూపాయి. * a dozen ఆరు. * a dozen people have seen this దీన్నినలుగురూ చూచి వున్నారు. పదిమందీ చూచి వున్నారు. * day's work వొక పూటపని. a* hundred అనగా యాభై, యాభైమంది. *as much again సగానికి సగమధికము, యింకాసగమధికము. * blindness మందదృష్టి చత్వారము. * blood సవతి సంబంధము. she is mysister by the * blood నా సవతి తల్లి కూతురు. * brother సవతి తల్లికొడుకు.this is longer by * యిది వొకటికి వొకటిన్నరంత నిడివిగా వున్నది. he told the story by halves కొంత చెప్పి కొంత మానినాడు. * caste పరంగివాడు. Regarding this word See Asiatic Journal 1823 page 445. * faced సందిగ్ధమైనడోలాయమానమైన, దిక్కుమాలిన. * faced friendship పై స్నేహము. * guineaఅరగిన్ని, సుమారు ** రూపాయలకుమారే బంగారు నాణ్యము. * length (a picture orstature) ప్రతిమ అనగా శిరస్శునుంచి నడుముదాకా వుండే ప్రతిమ. I have * amind to go here అక్కడికి నాకు పోదామా యని వున్నది, నాకు అక్కడికి పోవడానకు అరమనసుగా వున్నది. * moon అర్థచంద్రుడు. his better * భార్య. her better * భర్త. he and his better * వాడు వాడి పెండ్లాము. * pay వొక విధమైన పించను. * pint కాలుబుడ్డి. * span లొడితెడు, బెత్తెడు. * sword చెయికత్తి. * way సగము దూరము.
Jay
(n), ( s), పాల పక్షి, చాశము, కికీదివి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chapman is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chapman now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chapman. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chapman is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chapman, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54055
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44713
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42452
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33253
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23514
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22073
NTR Bangla Font
NTR
Download
View Count : 21741

Please like, if you love this website