(v), ( a), to trouble, to torment, to tear; to mangleతొందరపెట్టుట, ఆయాసపెట్టుట, చిందరవందరచేసుట, హింసచేసుట. the dogs worried the fox కుక్కలు ఆ నక్కను చిందర వందర చేశినవి. his creditiors worried him till he committed suicide అప్పులవాండ్ల తొందర పడలేక వాడు ప్రాణము విడిచినాడు. Worried adj. harassed కడగండ్లు పెట్టబడ్డ. the horse is worried by these flies యీ యీగలతచే ఆ గుర్రము నానాకడగండ్లు పడ్డది. Worrying adj. harassing తొందరపెట్టే, హింసించే, సంకటపెట్టే, a worrying task చీదరగా వుండే పని. Worse, adj. more bad మరీ చెడ్డ, మిక్కిలి చెడ్డ. he had alittle fever yesterday, he is * to-day వాడికి నిన్న కొంచెముజ్వరముగా వుండినది, నేడు మరీ అధికముగా వున్నది. what are you the * for that? అందువల్ల నీకేమి తొందర. he is none the * forthis ఇందువల్ల వాడికి కేమి తొందరలేదు, తక్కువలేదు. theseclothes are the * for wear ఈ గుడ్డలు కట్టి పాతగిలినవి. youare ten times * than him వానికంటె నీవు యేడాకులు యెగ చదివినవాడవు.