(adj), చేతి, చేతితోచేసే. the mechnicalarts శిల్పము, అనగావడ్ల, కరమల, కంసల, కంచర, కుమ్మర మొదలైనపనులు. a mechanical contrivance యంత్రము. a pump isa mechanical contravance for raising water యేతాము, నీళ్లుచల్లేయంత్రము. this is a mere mechanic device యిది వట్టి నీచయుక్తి.to invent a picture is an intellectual art, to copy it is mechanical వొక పటమును మొదట యేర్పరచడము బుద్ధియెక్క పని, దాన్ని చూచి మరివొకటి వ్రాయడము చేతిపని. to invent a machine isan intellectual art, but to use it is mechanical వొక యమత్రమును కల్పించడము బుద్ధి యొక్కపని అయితే దాన్ని వాడడము చేతిపని. settling down into a mere mechanical existence అణిగినిశ్చేష్ఠితుడై.