Telugu Meaning of Cholum

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cholum is as below...

Cholum : (n), ( s), (a sort of grain) జొన్నలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Strumpet
(n), ( s), లంజ.
Unintellectual
(adj), dull, stupid జడుడైన, మందుడైన, మూఢుడైన.
To Deflour, ToDeflower
(v), (a.), కన్యపడుచును చెరుపుట, కన్యపడుచుతో పోవుట.
Body
(n), ( s), శరీరము, దేహము, కాయము. somebody యెవడో. anybodyయెవడైనా. nobody యెవరులేదు. everybody అందరు. all over theనిలువెల్లా. a dead * పీనుగ, శవము. the * was carried out of the town ఆ పీనుగ పట్ణానికి బయట తీసుకొని పోబడ్డది. a headless * కబంధము, మొండెము. or person మనిషి. she is a good * అది మంచి మనిషి. the old body will not agree ముసిలిది వొప్పదు. a busy * అధిక ప్రసంగి, దుర్వ్యాపారానికి పొయ్యేవాడు. principal part ముఖ్యమైన భాగము. the * of the people were in our favour, but a few were agaisnt us జనమంతా మా పక్షముగా వుండినారు గాని కోందరు మాత్రము విరుద్ధముగా వుండిరి. a few troops have arrived, but the * of army not come yet కొంత సేన వచ్చిందిగాని ముఖ్యమైన దండు రాలేదు. the body of the tree is sound but the branches have perished కొమ్మలు పోయినవి అడుగు మొద్దు మాత్రము బాగా వున్నది. the * of the letter was in his hand writing ఆ జాబులో ముఖ్యమైన భాగమును సొంతముగా వ్రాసినాడు. the * of her gown was red, the skirt was white దాని గౌను నడుములమట్టుకు యెరుపున్ను కింది పావడ తెలుపుగా వుండినది. or assembly గుంపు, స్తోమము. they came in a * గుంపుగా వచ్చిరి. a * of travellersబాటసారుల గుంపు. a * of police బంట్రోతుల గుంపు. a * of soldiersకాల్బలము. a * of friends ఆప్తవర్గము. a * of horse గుర్రపు దళము. there was large * of evidence బహుమంది సాక్షులువుండిరి. a * of poetry కావ్య గ్రంధములు. a * of divinity వేదాంతసార సంగ్రహము. a * of law ధర్మ శాస్త్రము. a * of medicine వైద్య శాస్త్రము. the coach had a black * with a red carriage బండిపయిపెట్టె నలుపున్ను అడుగు చట్టము యెరుపుగానున్ను వుండెను. the * of the church is old, the front is new ఆ గుడియొక్క ముఖ్యమైన భాగము పాతది ముఖమంటపము కొత్తది. the heavenly bodies సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి. or strength of wine కారము, సత్తువ. this wine has no body యీ సారాయిలో కారములేదు, చప్పగా వున్నది.or substance వస్తువు. glass is a brittle * గాజు పెళుచైన వస్తువు. this is a metallic * యిది వక లోహము. wood is an inflamable * కాష్టము దహనశీలమైనది, కొయ్య అంటుకొనేటిది. a particle or atomic * అణువు, కణము. she has a fine * of voice దానిది మంచి శారీరము. able bodied దృఢగాత్రుడైన, కాయపుష్టిగల. the bank burst and a large * or water broke out కట్ట తెగి విస్తారము నీళ్ళుపోయినది. BODY అనే శబ్దమును తప్పుగా ప్రయోగిస్తారు, యేలాగంటే, వాడికి వొళ్ళు కుదురు లేదు, దానికి వొళ్ళు కుదురుగా వున్నది, వారికి శరీరము కుదురలేదు. he is ill, she is well, they are unwell, యిట్లా అనకుండా his body is not well అంటే వాడి పీనుగ బాగా వుండలేదు, అని విరుద్ధముగా అర్థమౌతున్నది గనుక యీలాటి స్థలములలో body అనగా శవము, మానము, పొట్ట, పేగులు అని భావిస్తున్నది గనుక యీ శబ్దము బహు పదిలముగా ప్రయోగించవలసినది.
Happiest
(adj), సుఖమైన, ఘనమైన, భాగ్యవంతుడైన.
To Torment
(v), ( a), to put to pain బాధించుట, వేధించుట, ఆయాసపెట్టుట,నొప్పించుట. why should you * yourself about it ? దానికి యెందుకుబాధపడుతావు.
Hedge-row
(n), ( s), కంచె.
To Confound
(v), ( a), or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. or to dismay or stupify భ్రమ పరచుట, వెరుగుపడేటట్టు చేసుట, వెక్కి పొయ్యేటట్టు చేసుట. or to disorder తారుమారు చేసుట, కలవర పెట్టుట, చీకాకు పరచుట. or to overthrow or destroy అపజయము పొందించుట. they * right with wrong మంచిని చెడు, చెడును మంచి అంటారు. In this book the confounds the Hindus with the Musulms గ్రంధములో హిందువుల నున్ను తురకలను ఒకటి చేసినాడు, భేదము తెలియక భ్రమపడ్డాడు.
Augury
(n), ( s), శకునము, శకునశాస్త్రము.
Affrayed
(adj), భయపడ్డ, దిగులుపడ్డ.
Pretence
(n), ( s), (add,) claim, whether true or false బాధ్యత. he has no * to money ఆ రూకలను వానికి స్వతంత్రము లేదు.
Nimbleness
(n), ( s), లాఘవము, చురుకు.
The Pudenda
(n), ( s), (plural) మానము, వొళ్లు.
Restoration
(n), ( s), మళ్ళీ స్థాపించడము, మళ్ళీ కుదరడము. after the * of his health వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత. after the king's *రాజుకు మళ్లీ రాజ్యము వచ్చిన తర్వాత. after the * of the money ఆ రూకలు మళ్లీ తన చేతికి వచ్చిన తర్వాత, వాడు ఆ రూకలను మళ్లీ చెల్లించిన తర్వాత.
Niceness
(n), ( s), సున్నితము, నాజూకు, భోగ్యత. she shewed great * in her choice దేన్నైనా యెత్తుకోకుండా వూరికె నాణ్యాలు విచారించినది.
To Gibe
(v), ( n), యెగతాళిచేసుట, యెకసెక్కము లాడుట, పరిహాసము చేసుట.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
To Need
(v), ( a), కావలసి వుండుట, అక్కర వుండుట. this *s timeయిందుకు కాలము కావలసి వున్నది. as the houses *ed repairs ఆయింటికి మరమ్మతు కావలసి వుండినందున. you * not doubt it అందుకునీవు సందేహించవలసిన అక్కరలేదు. you * not come to-morrow నీవు రేపు రావలసినది లేదు. Needful, adj. అగత్యమైన, ఆవశ్యకమైన, కావలసిన. take as much as * కావలసినంత తీసుకో.
Make
(n), ( s), ఆకారము, స్వరూపము. his * resembles that of his brother వాడి అన్న వాడు వొకటే మచ్చుగా వున్నారు.
Brawn
(n), ( s), fleshy part శరీరములో కండపట్టుగా వుండే స్థలము. a kind of food పంది మాంసముతో చేసిన ఆహారము. or boar మొగపంది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cholum is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cholum now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cholum. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cholum is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cholum, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70024
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31696

Please like, if you love this website
close