(n), ( s), ద్రోహి, మతద్రోహి, వేదబాహ్యుడు, స్వమతదూషకుడు. he was an * స్వమతదూషకుడు. Bramins consider Baudhar as * బ్రాహ్మణులు బౌద్ధులను పాషండులంటారు, అనగా వేదబాహ్యు లని అంటారు. Christians look upon Unitarians as *s ఖ్రైష్టువులు, ఖ్రీస్తు దేవుడు కాదనే మూనేటేరియన్ వాండ్లను వేదబాహ్యులని యంటారు. the Hindus call native Christains *s హిందువులు ఖ్రీష్టువులైపోయిన యీ దేశస్థులనుమతభ్రష్టులని అంటారు. Christians and *s మతస్థులున్ను, విమతస్థులున్ను.