Telugu Meaning of Cloth

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cloth is as below...

Cloth : (n), ( s), బట్ట, వస్త్రము, సెకలాతు. Plain white * శల్లా coarse * రెట్టు * shoes సెకలాతు జోడు. a * cap సెకలాతు కుల్లాయి. one * వొక తరహా గుడ్డ. I observe that this is not all made of one * యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది. * of gold సాదరా, తగిడి. * or broad * or woollen * యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు. long * మూరకోక, బారచాపు. a man of his * ఆ కులస్థుడు,జాతి మనిషి,వుద్యోగములో వుండేవాడు. the * or Clergy పాదిరీలు. as he was one of the * వాడు పాదిరి గనుక. he is a disgrace to his * కులము పేరు చెరిపేవాడు. he had nothing but a * round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు. a small piece of * concealing the privities కౌసీనము, గోచి || బహువచనమందు. Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు. Clothes అనగా, వస్త్రము, వేషము. a clean suit of clothes మడుపు, దుస్తు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Talmud
(n), ( s), the book containing the Jewish traditions, the rabbinicalconstitutions and explications of the law జూదియావాండ్ల ధర్మశాస్త్ర పుస్తకము,పూర్విక ఐతిహ్యములు గల గ్రంథము.
Aired
(adj), ఆరబెట్టిన, గాలికి ఆరబెట్టిన, యెండ బెట్టిన. damp paper * at the fireశెగన కాచిన తడి కాకితము.
Unbigoted
(adj), free from bigotry దురభిమానములేని, మతవైరము లేని.
To Abhor
(v), ( a), అసహ్యపడుట, చీదర పడుట. he *s it అది వాడికి చీదర, అది వాడికిఅసహ్యము.
To Loose
(v), ( a), విప్పుట, వదిలించుట, వదులుట.
Developed
(adj), బయటపడ్డ, తెలిసిన. after the flower was *ఆ పుష్పము వికసించిన తరువాత.
To Bedung
(v), ( a), యేరిగి చెరుపుట, విష్ట వేసి చెరుపుట. the rats have bedunged all the place ఆ స్థలము నంతా యెలుకలు పింటికలు వేసి చెరిపినవి.
Dart
(n), ( s), వేసుడుబరచి, చేబల్లెము, యీటె, బాణము. dartsof love మన్మధ బాణములు. he made a * at the bag సంచినిగుంజుకొనేటందుకై ఒడిసి పట్టుకోవచ్చినాడు, సంచిమీదలటుక్కున చెయ్యివేయవచ్చినాడు. the snake made a * atme పాము నన్ను ఒడిసి పట్టుకోవచ్చినది.a hawk made a * at the bird డేగ ఆ పక్షిమీదికి దూకినది,దాన్ని తన్నుకొని పోయినది.
Deft
(adj), ముద్దైన, అందమైన, సుందరమైన, సరసమైన.
Eunuch
(n), ( s), ఖొజ్జా. in Acts VIII. షండః A+. నపుంసకుడు K+. వర్ష వరహా C+. But F+. and R+ omit the word and sbustitute "Minister".
To Detain
(v), ( a), నిలుపుకొనుట, పట్టుకొనుట, వుంచుకొనుట, ఆటంకముచేయుట. business *ed me పనివల్ల రాకపోయినాను. I was *ed bythe rain నాకు వాన అభ్యంతరమైనది.
To Try
(v), ( a), to examine; to make experiment of శోధన చూచుట. toexperience; to assay పరిక్షించుట. he tried the gold on a touch stoneబంగారును వొరిశి చూచినాడు. on trying his feet he found he could not standనిలవబోతే నిలవలేక పోయినాడు. the doctor tried this medicine in cases offever ఆ వైద్యుడు యీ మందును జ్వరాలకు యిచ్చి పరిక్ష చూచి వున్నాడు. to examineas a judge విచారణ చేసుట, విమర్శ చేసుట, పరిశీలన చేసుట. he tried theprisoners for murder ఖూనిని గురించి కయిదీలను విచారణ చేసినాడు. this roadtried a horse much యీ దారి కష్టమైనందున గుర్రానికి నిండా తొందర అవుతున్నది.this weather tries health యీ కాలము దేహానికి నిండా తొందరను కలగచేస్తున్నది.this small type tries the eyes to read manuscripts written on palmleaves దృష్టి తాటాకు మీద మోపుగా వున్నది, అనగా తాటాకు మీది అక్షరాలు చదవడముకండ్లకు వుపద్రవముగా వుంటున్నది. this climate tries the constitution muchయీ భూమి వొంటికి కాలేదు. will you * this dish ? దీన్ని తిని చూస్తావా. will you * a cheroot ? చుట్ట తాగుతావా. he tried his hand at poetry కవనముచేయయత్నపడ్డాడు, తన చేత అవుతున్నదో కాదో అని చూచినాడు.
Thigh
(n), ( s), తొడ, ఊరువు. the upper * పెందొడ. the * joints సడుగులు.
Disenchantment
(n), ( s), భ్రమ నివారణము. after his * వాడికిభ్రమతీరిన తరువాత, వాడికి తెలివి వచ్చిన తరువాత.
Illumed
(adj), ప్రకాశమైన, జ్ఝానముగల.
To Slink
(v), ( n), నక్కుట, జణుగుట, దాగుట. he slunk into the houseరెండో మనిషికి తెలియకుండా యింటిలోనికి జరిగినాడు. the snake slunkinto the bush పాము పొదలోకి జరిగినది.
Enceinte
(adj), గర్భిణిగా వుండే, యిది French శబ్దము.
To Commingle
(v), ( n), కలిసిపోవుట.
That, That
((conjunction)), అని, he told me * it happened so అట్లా జరిగినదన్నాడు. knowing * she would return తిరిగీ వస్తున్నదని తెలిసి. it is true * hebought it వాడు దాన్ని కొన్న మాట రూఢి. I have settled * he shall go thejourney on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను. it is fit * you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే. the horse was so dear * I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.so * it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా. so * the blood flowed రక్తము కారేలాగున. aid me * I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి. seeing * కాబట్టి. seeing * they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
Topsail
(n), ( s), రెండో చాప, వాడ స్తంభమునకు కట్టే రెండో చాప.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cloth is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cloth now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cloth. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cloth is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cloth, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89137
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73205
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70034
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44676
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44546
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32144
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31706

Please like, if you love this website
close