(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, ముందుయోచనలేమి, దుగారుబగారు,దూబరదిండితనము. Improvident, adj. అజాగ్రతైన, ఎచ్చరికలేని, ముందుచూపులేని, దుగారుబగారుచేసే, దూబరదిండియైన. Improvidently, adv. అజాగ్రతగా, ఎచ్చరికలేక, ముందుయోచనలేక,దిగారుబగారుగా, దూబరదిండితనముగా.