Telugu Meaning of Common

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Common is as below...

Common : (n), ( s), సముదాయ నేల. the village * గ్రామకంఠము, బీడుగా వుండే గ్రామ సముదాయ నేల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Parallel
(adj), సమమైన. the two sides of this page are * యీ కాకితముయొక్క రెండు పక్కలు సమముగా వున్నవి. the opposite sides of a square are * వొక చదరములో యెదురెదురుగా వుండే పక్కలు సమముగా వుంటవి. these twowalls run * యీ రెండు గోడలు సమముగా పోతవి. his circumstances andyours are * వాడి గతిన్ని నీ గతిన్ని సమముగానే వున్నవి. he drew a straight lineand another line under it which was * సరిగ్గా వొ గీత గీచి దాని కింద దానికి సరిగ్గా మరివొక గీత గీచినాడు.
Hypocritical
(adj), కపటమైన, మాయమైన, వంచనైన. a * grief దొంగయేడ్పు,నీలియేడ్పు. a * affection దొంగదయ.
To Discountenace
(v), ( a), వుపేక్షించుట, నిగ్రహించుట, నిరాకరించుట, they *d this business యీ పనిని వారు ఉపేక్షచేసినారు.
To Covenant
(v), ( n), ఒడంబడిక చేసుకొనుట, నియమించుకొనుట, నిర్ణయము చేసుకొనుట.I convenanted with myself to do this దీన్ని చేయవలెనని నిర్ణయముచేసుకొన్నాను.
Belly
(n), ( s), కడుపు. the * of a lute కిన్నెర కాయ. a * god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల. a big bellied woman గర్భిణి. he ate his * full కడుపునిండా మెక్కినాడు. he had his * fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది. The prisoner pleaded her * తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.
Bandit
(n), ( s), బందిపోటు దొంగ.
To Invoke
(v), ( a), ప్రార్ధించుట, ప్రార్ధించి పిలుచుట, మొరబెట్టుట, వేడుకొనుట,యిది దేవుణ్ని గురించిన మాట.
To Audit
(v), ( a), లెక్కను విమర్శించుట, తనకీ చేసుట.
Petulance
(n), ( s), ముంగోపము, దురహంకారము.
Corge
(n), ( s), ( Indian word for 20 pieces of cloth ) ఖోర్జా.
Suffocation
(n), ( s), ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము. he stayed in the burning house till he feared death by* ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.the room was crowded to * ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.
Jug
(n), ( s), కూజా, చెయిపిడి, ముక్కున్నుగల వొక పాత్ర.
Coffin
(n), ( s), పీనుగ పెట్టె.
Tin
(n), ( s), తగరము, సత్తు. articles made of * are called at Madras చీనాసామాను as యెట్లాగంటే. a * box చీనాపెట్టే. a * mug చీనా జోడు తపిలె. a * dishచీనా రేకుతో చేసిన తట్ట. * plate చీనారేకు, కళాయి చేసిన యినప రేకు. a * of waterజీనా జోడ్తపిలెడు నీళ్లు. a * of biscuits మిఠాయీల చీనా డబ్బి.
Favourableness
(n), ( s), అనుకూల్యము. from the * of the weatherహాయిగా వుండే కాలము గనక , అనగా వాన, అధిక గాలి, యెండలేక మంచికాలముగా వుండినందున. from the * of the symptoms ఆ రోగమునుసుఖముగా వుండినందున.
Gunboat
(n), ( s), యుద్దములో ఫిరంగులు యెక్కించి కాల్చే పడవలు.
Queerness
(n), ( s), వింత, విపరీతము, వికారము, అద్భుతము.
Hydrography
(n), ( s), సముద్రముల యొక్క అందులో వుండే దీవుల యొక్క వర్ణనము.
Unmarried
(adj), పెండ్లి కాని.
Entire
(adj), యావత్తు, అంతా, సమస్తమైన, అఖండమైన, పూర్ణమైన. the hoof of a cow is divided, but that of a horse is * ఆవు యొక్కగిట్టలు రెండు బద్దలుగా వున్నవి గుర్రపు గొరిశలు అఖండముగా వున్నవి.the * army was destroyed దండంతా హతము చేయబడ్డది. his * propertyవాడి యావత్సొత్తు. the * account was written by him ఆ లెక్కంతావాడిచేతనే వ్రాయబడ్డది. this horse is a gelding, but the other five are * యీ గుర్రానికి విత్తులు తీసినారుగాని కడమ అయిదుకు తియ్యలేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Common is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Common now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Common. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Common is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Common, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 80588
Mandali Bangla Font
Mandali
Download
View Count : 77999
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 62116
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 56042
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38018
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28162
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27186

Please like, if you love this website
close