Telugu Meaning of Communion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Communion is as below...

Communion : (n), ( s), or being joined అన్యోన్య సంబంధము, ఐకమత్యము, చేరిక,యోగము, సహవాసము. Church or sect సమయము, సమయ స్థులు. of the Lordssupper సహభోజనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Ring
(v), ( n), వాగుట, మోగుట, శబ్దించుట, ధ్వనించుట. the whole town *s with this news యీ సమాచారము వూరంతా భోరు గొలుగుతున్నది. they laughed till the room rang again యిల్లంతా యెగిశిపొయ్యేటట్టు నవ్వినారు. the bell is ringing for church పూజ గంట వాగుతున్నది. I hear the bell but it is not ringing for church గంట వింటున్నదిగాని అది పూజ గంట కాదు. while their cries were stillringing in our ears వాండ్ల కూతలు అప్పటికి మాకు వూరికె వింటూ వుండగా. my ears rang with astonishment దాన్ని విని నా చెవులు అడుచుకొని పోయినవి, నేను విని ఆశ్చర్యపడ్డది యింతంత కాదు.
Unlearned
(adj), illiterate చదువుకోని, నిరక్షకుక్షియైన, అక్షరస్థుడుకాని. the *speak thus సామాన్యులు యీ రీతిగా చెప్పుతున్నారు.
To Relate
(v), ( n), సంబంధించుట. these accounts * to the same business ఈలెక్కలు ఆ పనిని గురించినవే.
Unquenched
(adj), not extinguished ఆర్చబడని.
Increasingly
(adv), అతిశయించి, అభివృద్దిగా, మరిమరీ.
To Procure
(v), ( n), బడవాతనము చేసుట.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Wall
(n), ( s), గోడ. the * of a temple గుడి యొక్క ప్రాకారము. the *s of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు. he went to the *, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు. are you going to run your head against a *? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా. he took the * of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the * of a gun పిరంగి నోటిలోని పక్కలు. England has wooden *s ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.
Rankly
(adv), మదాళించి. ( See Rank. adj. )
Pellet
(n), ( s), ఉంట, వుండ . a * bow వుండ విల్లు.
To Build
(v), ( a), కట్టు. to * a wall గోడవేసుట, గోడలేపుట. to *a wall గోడవేసుట, గోడలేపుట. to * a ship వాడచేసుట he builtcastles in the air గొంతెమ్మ కోరికలు కోరినాడు. he built thebeam into the wall ఆ దూలమును గోడలో పొదిగినాడు. I built uponhis promise వాడి మాటను నమ్ముకొని వుంటిని.
Handsomeness
(n), ( s), చక్కదనము, అందము. or propriety of conduct గొప్పనడక, తగిన మర్యాద, పెద్దమనిషితనము.
Oxalic-acid
(n), ( s), వొక ద్రావకము. దీన్ని తాగితే చస్తారు.
Use
(n), ( s), the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Fluting
(n), ( s), నాముపని, పట్టెలు తీర్చే పని.
Capable
(adj), సామర్థ్యముగల, శక్తి గల, త్రాణగల, తగిన, అహమైన. he is not * of doing so వాడు అట్లా చేయగలవాడు కాడు. that ship is not* of containing 200 men ఆ వాడ యిన్నూరు మందిని పట్టేది కాదు.
Undecided
(adj), not settled తీరని, తీర్పుకాని, డోలాయమానముగా వుండే. acause that is yet * యింకా తీర్పు కాకుండా వుండే వ్యాజ్యము. I am as yet * togo or stay నేను పోదునో వుందునో యింకా నిశ్చయము లేదు.
Outline
(n), ( s), ఆకారము, రూపు. he prepared an * of the pictureఆ పటము వ్రాయడానకై బైటిరేఖలు వ్రాసినాడు. I will give you an *of the business ఆ సంగతిని మీకు సంక్షేపముగా చెప్పుతాను. the*s of these two hills are similar ఈ రెండు పర్వతములయొక్కఆకారములు వౌకటిగానే వున్నవి. the * of that hill is like aman's features ఆ కొండయొక్క ఆకారముచూస్తే మనిషిమొక్కట్లవలెవున్నది.
Acclivity
(n), ( s), ఎక్కుడు, ఎగుడు. a house was built on the * of the hillకొండ యొక్క యెక్కుడులో వొక యిల్లు కట్టి వుండెను.
Palled
(adj), నీరసమైన, నిస్సారమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Communion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Communion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Communion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Communion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Communion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103889
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89150
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73223
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70053
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44687
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44552
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32150
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31711

Please like, if you love this website
close