Telugu Meaning of Considerately

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Considerately is as below...

Considerately : (adv), బుద్ధిశాలిగా, వివేకముగా, నిదానముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ball-room
(n), ( s), నాటకశాల
Predatory
(adj), దోచుకొనే, కొల్లబెట్టే, * horse కొల్ల గుర్రము.a * incursion పెండారీ దవుడు.
To Swell
(v), ( n), వాచుట, ఉబ్బుట, వూదుకొనుట, అధికమవుట, హెచ్చుట.when the flood *ed its height వెల్లువ నిండా అతిశయించేటప్పటికి.the ditches *ed with the rain వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.his debts *ed to a large amount వాడికి అప్పు నిండా పెరిగినది.
To Ratify
(v), ( a), అంగీకరించుట, ఆమోదించుట, ఒప్పుకొనుట, సమ్మతించుట, ఊర్జితముచేసుట, రూఢిచేసుట, స్థిరపరచుట.
Catechetical
(adj), ప్రశ్నోత్తరములుగా యేర్పరచిన.
Esplanade
(n), ( s), బయిలు, మైదానము, కోటకు లోనగాని వెలపలగానికవాతుచేసే బయిలు.
Africa
(n), ( s), ఆఫ్రికా దేశము.
Impiety
(n), ( s), ద్రోహము, దౌష్ట్యము, పాపిష్టితనము, అపచారము, యిది పూజ్య విషయము గురించిన మాట. * towards god దైవద్రోహము, భగవదపచారము * towards a father పితృద్రోహము. * towards a teacher గురుద్రోహము
To Sand
(v), ( a), ఇసుక చల్లుట, ఇసుకపరచుట. She *ed the house ఆ ఇంటిలో ఇసుక పరిపించినది. ఆ ఇంటిలో సన్నగా ఇసుక చల్లినది.
Evo, Even
(n), (s.), evening సాయంకాలము. the vigil or fast to be observed before an holiday విశేష పండుగ దినమునకు తొలినాటి సాయంకాలము. the * of a feast పండుగకు తొలి దినము. a cow on the * of calving యీనబొయ్యే ఆవు. he is on the * of ruin వాడికి చేటు కాలము దగ్గిరించినది. on the * of the departure బయలుదేరే సమయమందు. I was on the * of telling him వాడితో చెప్పి వేయబోతిని, వాడితో చెప్పక తప్పితిని. Events that were then on the * of taking place అప్పట్లో తటస్థించేటట్టు వుండిన పనులు. he is on the * of marriage వాడికి పెండ్లి తటస్థమైనది.
To Single Out
(v), ( a), that is, to choose, select, pick out యేర్పరచుట. he *d out one sword వెయ్యింటికి వొకటిగా వొక కత్తిని యేర్పరచి యెత్తుకొన్నాడు.
Tantivy
(adv), చివచివ.
Imatated
(adj), అనుకరించిన, వొకనిచూచి ఆ ప్రకారము నడచుకొను, వొకటినిచూచి ఆ ప్రకారముగా చేసిన, ప్రతికల్పన చేసిన. customs * from those of theEnglish ఇంగ్లిషువారి నడకలను చూచి నేర్చుకొన్న నడకలు. a signature* from mine నా చేవ్రాలును చూచి దానివలె చేసిన చేవ్రాలు.
Glaring
(adj), స్పష్టమైన, వట్టి, వుత్త, పచ్చి. * misconduct స్పష్టమైన దుర్మార్గము. * treachery వట్టి ద్రోహము. a * mistake శుద్దతప్పు, పచ్చి తప్పు. there is a * differnce భేదము బాగాతేలిసేదిగా వున్నది.
Court
(n), ( s), సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము. * or * yard in a houseముంగిలి, ముంగిటిబయలు. he drove his carriage into the * of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు. a * justice న్యాయ సభ న్యాయస్థానము.the * రాజపరివారము. he made * to them వాండ్లకు మహాలాలించినాడు. he madegreat * to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు. he was thattime paying * to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్నిఅనుసరిస్తూ వుండినాడు. a * poet ఆస్థానకవి. * leet పంచాయతి వాడు. * hand ఒకతరహా పాతమోడి అక్షరములు. Act of Parliament మొదలయిన శాసనములున్నులాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు. this ship conveyed the portugueze * to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.
To Displease
(v), ( a), అసహ్యపరుచుట, అయాసము చేసుట.
Sanders
(n), ( s), (That is, Sandal) గంధపు చెక్క.
Brute
(n), ( s), మృగము, పశువు, గొడ్డు. or wretch దుర్జనుడు,క్రూరుడు, కిరాతకుడు.
Elemental
(adj), ఆదిమ, ప్రథమ, ఆదిభూతమైన, ఆదిమూలమైన. the * body లింగశరీరము..( See Wilson on Sankhya Karika P. 133. the " rudimental body" ) at death thebody is resolved into its * parts చచ్చిన తరవాత శరీరము పంచభూతములతోకలిసిపోతున్నది.
To Question
(v), ( a), అడుగుట, ప్రశ్న చేసుట. to doubt అనుమానించుట, సందేహించుట.I * the truth of this యిది నిజమని నాకు తోచలేదు. I * his honesty వాడిపెద్దమనిషితనమును గురించి నాకు అనుమానముగా వున్నది. I * this యిది నాకు అనుమానము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Considerately is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Considerately now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Considerately. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Considerately is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Considerately, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close