Telugu Meaning of Conveniently

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conveniently is as below...

Conveniently : (adv), హాయిగా, అనువుగా, అనుకూలముగా. the home stands very* for him ఆ యిల్లు వాడికి అనుకూలముగా వున్నది, హాయిగా వున్నది. can youconveniently come tomorrow రేపు రావడము నీకు తొందర లేదే, రేపు రావడమునీకు అనుకూలమేగా. with out difficulty సరాళముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wholesome
(adj), Salubrious, favourable to health ఆరోగ్యమైన,ఒంటికి అనుకూలమైన, స్వస్తకరమైన. good మంచి. this is not * ఇదివొంటికి కారాదు. this rice is * ఇది వొంటికి అనుకూలమైన బియ్యము. * advice అయిన మాట, మంచిబుద్ధి.
Saturnalia
(n), ( s), plural, among the slaves of the old Romansమొహరము వంటి ఒక పండుగ.
Chancre
(n), ( s), పొక్కు, సవాయి పొక్కు.
Carmelite
(n), ( s), వక తరహా సన్యాసి, వక తరహా బైరాగి.
Wealthy
(adj), rich, opulent భాగ్యముగల, ఐశ్వర్యముగల. a *man ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు.
Greaseness
(n), ( s), మెరుగు, చమురు, జిడ్డు, పిసక.
To Scrutinize
(v), ( a), పరిశోదించుట, పరిశీలన చేసుట.
Malcontent
(n), ( s), రాజుమీద అసహ్యముగా వుండేవాడు, రాజుమీద గిట్టక వుండేవాడు, రాజద్రోహి.
Terms
(n), ( s), or bargain వొడంబడిక. they proposed * సమాధానము మాట్లాడినారు. they are on good * వాండ్లు విహితముగా వున్నారు. they are on bad *విరోధముగా వున్నారు. they are not on speaking * వాండ్లకు మాటలు లేవు. theyare on bad * with us వారికీ మాకు విరోధముగా వున్నది, సరిపడక వున్నది. they areon bad * with one another వాండ్లు వొకరికొకరు సరిపడక వున్నారు. those whoare on bad * with him వాడికి విరోధులైన వాండ్లు, వాడికి సరిపడని వాండ్లు. in plain* he won't come వెయిమాట లేల వాడు రాడు. they came to * సమ్మతిపడ్డారు.they would not come to * తిరగబడ్డారు. at last they came to * తుదకుసమాధానపడ్డారు. I brought them to * వాండ్లు సమాధాన పడేటట్టు చేసినాను. theyreduced him to * వాణ్ని దోవకు తెచ్చినారు.
Unprecedented
(adj), అపూర్వమైన, విపరీతమైన, అభూతపూర్వమైన. theconduct is quite * యిట్లా యెవరున్ను చేసినది లేదు.
Serge
(n), ( s), a kind of woolen cloth వొక విధమైన సెకలాతు,దీన్ని శార్జి అంటారు.
Dial
(n), ( s), గడియలు మొదలైన వాటి గురుతులు గల గడియారముఖబిళ్ల, నీడగడియారపు బిళ్ల. a * plate గడియారపు బిళ్ల.a sun * నీడ గడియారము, ఛాయచేత ఘడియలను తెలియచేసే యంత్రము.
Whipping
(n), ( s), lashes, punishment దెబ్బలు, కొరడా దెబ్బలు,శిక్ష.
Briar
(n), ( s), ముండ్లకంప, గచ్చతీగె, ఉండ్ర కంప.
Plenty
(n), ( s), విస్తారము, సమృద్ధి, యథేష్టము. this water is * యీ నీళ్ళు చాలునుయీ నీళ్లు యథేష్టము. there is * చాలును యథేష్టము. a year of * సుభిక్షముగావుండే సంవత్సరము. he lives in * ఐశ్వర్యవంతుడై వున్నాడు. there are wells in *బావులు చాలా వున్నవి. the horn of * అక్షయపాత్ర.
Disorderly
(adj), అక్రమమైన, తొందరైన. * poeple పోకుర్లు, తలకొట్లమార్లు. a * family పెద్దా, పిన్నా లేని సంసారము. * goings on అల్లరిపనులు, తుంటరిపనులు, పోకిరి నడతలుdisordrlies దుర్మార్గులు. a * house లంజలు వుండే యిల్లు.
Main
(n), ( s), ముఖ్యాంశము, ముఖ్యభాగము. or the ocean సుముద్రము. we left the land and went into the * మెట్టను విడిచి సముద్రములోకిపోయినాము. the * of the people వాండ్లలో బహుమంది. by might and * యావచ్ఛక్తితో, యావద్బలముతో. a * in gambling పందెము. Seven's the main! పగడసాలలో వచ్చే వొకమాట.
Principia
(n), ( s), plu. మూలసూత్రములు, సిద్ధాంతము.
Epithet
(n), ( s), సార్థక నామము. the word Dasaradhi is an * of Rama దాశరథి అనే పేరు రాముడికి సార్థక నామధేయము. the word MUrari is an * of Krishna మురారి అనే పేరు కృష్ణుడికి సార్థకనామము.
Libellous
(adj), దూషణైన. Abusive to such a degree as calls for legal punishment మాననష్టము వేయకూడిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conveniently is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conveniently now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conveniently. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conveniently is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conveniently, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89486
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73738
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70483
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close