Telugu Meaning of Costiliness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Costiliness is as below...

Costiliness : (n), ( s), వెలపొడుగు, ప్రియము బహుమూల్యత. from the * of herdress దాని వుడుపు నిండా వెలపొడుగైనందున.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Illegitimate
(adj), జారజ, అశాస్త్రీయమయిన, అక్రమమైన. an * son జారజ పుత్రుడు, పెట్టుకొన్న దాని కొడుకు, వుంపుడుకోడుకు. what you state is an* conclusion నీవు చేసిన సిధ్ధాంతము అసంగతమైనది.
Irreprovably
(adv), అనింద్యముగా, నిర్ధోషముగా, నిష్కళంకముగా.
To Offer
(v), ( a), ఇస్తాననుట, ఇవ్వవచ్చుట, కావలెనా అనుట,యత్నపడుట. he *ed ten rupees for this book but Ideclined it ఆ పుస్తకానికది పది రూపాయలు యిస్తానన్నాడుగాని నాకు వద్దన్నాను. he *ed himself వుద్యుక్తుడాయెను.he *ed me employment నాకు వుద్యోగము కావలిస్తే యిస్తానన్నాడు.he *ed this excuse ఈ సాకు చెప్పినాడు. he *ed worship పూజ చేసినాడు.he *ed civility సన్మానము చేసినాడు. he *ed the shawl for saleఆ శాలువను అమ్మ జూపినాడు. he *ed it for my acceptance ఇందాదీన్ని తీసుకొంటావా అని అన్నాడు. he *ed violence దౌజ ్న్యముచేశినాడు. he *ed me his hand నాకు చెయ్యి ఇచ్చినాడు. he *edhis respects మర్యాద చేశినాడు. he *ed his opinion తనఅభిప్రాయమును చెప్పినాడు. he *s a reason for this ఇందుకు వొకన్యాయము చెప్పుతాడు.he *ed his advice తనకు తోచిన ఆలోచననుచెప్పినాడు. to * as sacrifice నై వేద్యము చేసుట బలియిచ్చుట.they *ed a sheep to the goddess అమ్మవారికి వొక మేకను బలియిచ్చినారు. when the idea of returning *ed itself to histhoughts వాడికి మళ్ళీ పోవలెనని తోచినప్పుడు. when anopportunity occurs or *s itself సమయము వచ్చినప్పుడు.he *ed to riese but fell down లేవబోయి పడ్డాడు. he *edto strike me నన్ను కౌట్టవచ్చినాడు. he *ed to buy the house యిల్లు కొనేటందుకు యత్నపడ్ఢాడు. they *ed to break into the houseతలుపులు పగలకౌట్టపోయినారు. I did not * to go awayలేచిపోవలెననే యత్నమే నేను చేయలేదు. the dog *ed to bite meకుక్క నన్ను కరవవచ్చినది.
Stark
(adj), utter, total శుద్ధ, ఉత్త. * naked శుద్ధదిసమొలగావుండే. * dead శుద్ధముగా, చచ్చిన, బొత్తిగా చచ్చిన. you are *wrong నీవు శుద్ధముగా తప్పినావు. a * falsehood పచ్చి అబద్ధము.* nonsense వట్టి పచ్చి. these are * naught యివి శుద్ధముగా పనికిరావు.
Troglodyte
(n), ( s), ఒక దేశస్థుల నామము వీండ్లు భూమిలో తొవ్విన గుహలలో నివాసముచేసేది.
To Stare
(v), ( n), పెద్దకండ్లు చేసుట, తేరిచూచుట. death now*d him in the face వాడికి చావు ప్రత్యక్షమైనది, తటస్థమైనది.poverty *d him in the face వాడికి దరిద్రము ప్రత్యక్షమైనది,వాడికి దరిద్రము వచ్చేటట్టు వుండినది.
Demi-god
(n), ( s), అంశపురుషుడు, దేవాంశసంభూతుడు, అవతారపురుషుడు.దైవమువంటి వాడు, అనగా బలరాముడు, హనుమంతుడు మొదలైనవాండ్లు.
Madder
(n), ( s), a plant which is much used, in dying redమంజిష్ఠ.
Kernel
(n), ( s), లోనిది, గర్భము పప్పు. * of a cocoanut కొబ్బెర. the * of the almond బాదాంపప్పు. the * of a boil గేడ్డలోని మొలక. the * of the affair ఆ వ్యవహారములోని జీవాతు. the *s of the throat are swollen వాడికి గవదలు వాచినవి.
To Participate
(v), ( n), అనుభవించుట, భాగరి, అవుట. they * d in his kindness వీరియందున్ను వాడి అనుగ్రహము వచ్చినది. he *d in the profits of this దీని యొక్కలాభము అతనికిన్నీ చెందినది. he *d my joy నా తోటి పాటు సంతోషించెను.
Unmitigated
(adj), full ; entire, complete తగ్గించబడని, సంపూర్ణమైన.punishment * by mercy దయచేత తక్కువచేయని శిక్ష.
Aspic
(n), ( s), వకతరహా పాము.
To Daub
(v), ( a), పూసుట, అలుకుట. to paint corsely వికారముగా చిత్రము వ్రాసుట. he *ed me with praiseనన్ను పిచ్చి స్త్రోత్రములు చేసినాడు.
Tear
(n), ( s), కన్న్నీరు, బాష్పము, అస్రువు. she was in *s at this యిందున గురించి,కండ్లనీళ్ళు పెట్టుకొన్నది. to shed *s కన్నీళ్లు కార్చుట. crocodile *s నీలి యేడ్పు.
Chin-root
(n), ( s), పరంగి చెక్క.
Uncontrolled
(adj), not restrained అస్వాధీనమైన, వశ్యము కాని, అణగని,నిరంకుశమైన, ప్రచండమైన. this is an * truth ( Swift ) ఇది రూఢి, దీనికి వొకఆక్షేపము లేదు. The words of Swift are " It is an * truth that no manever made an ill figure, who understood his own talents, nor a goodone, who mistook them."
Forgery
(n), ( s), మరచుట, మరిచిపోవుట, ఉపేక్షచేసుట. I * it దాన్ని మరచిపోతాను, అది నాకు జ్ఞాపకము వుండేదిలేదు. this made him *his misery యిందుచేత వాడికి ఆ దుఃఖము మరిచిపోయినది. he * hisfather and his God తండ్రినిన్ని దేవున్నిన్ని వుపేక్షచేస్తాడు. he *himself very much in this business యీ పనిలో వాడు దేహమునుమరిచినాడు, అనగా అవ్యక్తముగా చేసినాడు. you * yourself నీకుస్మారకములేదా, నీకేమి వొళ్లు తెలియలేదా.
Semilunar
(adj), అర్ధ చంద్రాకారమైన.
Cassarina Tree, Casswary
(n), (s.), చౌకు చెట్టు.
Resentment
(n), ( s), కోపము, ఆగ్రహము, క్రోధము, క్రౌర్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Costiliness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Costiliness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Costiliness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Costiliness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Costiliness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54055
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44714
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42454
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33254
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23514
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22074
NTR Bangla Font
NTR
Download
View Count : 21742

Please like, if you love this website