Telugu Meaning of Crude

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Crude is as below...

Crude : (adj), or raw meaning unboiled పచ్చి, పండని, అపక్వమైన. unripe పచ్చి,లేత పక్వము కాని. cot changed by any processor preparation పదను చేయని.or unprepared కోరా. * notions ఆల్ప జ్ఞానము, అసంపూర్ణమైన జ్ఞానము. orunconcocted జీర్ణము కాని, అరగని. the iron was brought there in a * state ఆ యినుమును తవ్వినది తవ్వినట్టే తేచ్చినారు, కాచి పక్వము చేయకుండా ముష్టుతో కూడా వుండే మడ్డి యినుమును తెచ్చినారు. a * form in Sanscrit grammar ప్రకృతి రూపము. a * Sanscrit noun ప్రాతిపదికము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Procured
(adj), సంపాదించిన, ఆర్జించిన.
Speculum
(n), ( s), a mirror అద్దము, దర్పణము. * in the eye కనుపాప వుండే అద్దము.
To Inundate
(v), ( a), వెల్లువ వచ్చి ముంచుకొనిపోవుట. the river *d the fields ఏరు పొంగి ఆ పొలము మునిగిపోయినది.
Suppliant, Or Supplicant
(n), (s.), వేడుకొనేవాడు, బతిమాలుకొనేవాడు.
To Humanize
(v), ( a), మనుష్యులలో మరుపుట, నాగరీకము కలగచేసుట. education *s man శిక్ష చేత మనుష్యులకు వివేకము కలుగుతున్నది, నాగరీకము కలుగుతున్నది, విద్యాదదాతి వినయం.
To Lend
(v), ( a), ఇచ్చుట, ఎరువు యిచ్చుట, అప్పుయిచ్చుట. he lent me his book for a week వాడికి అప్పు యిచ్చినాడు. they lent him money వాడికి అప్పు యిచ్చినారు.he lent himself to their views వాండ్లకు అన్నివిధాల సహాయపడ్ఢాడు.* me your attention or * me an ear ఆలకించండి. * me you hand నాకు చెయ్యి యియ్యి, సహాయము చెయ్యి.
Slipper
(n), ( s), a show without leather behind into which thefoot slips easily పాదరక్షలు, చెప్పులు, జోళ్లు. the Englishwear shoes but the natives wear *s ఇంగ్లీషు వాండ్లు శప్పాతులువేసుకొంటారు నల్లవాండ్లు చెప్పులు జోళ్లు వేసుకొంటారు, ఇంగ్లీషు వాండ్లువేసుకొనే దానికి మడిమెకు అడ్డముగా చర్మము వుంటున్నది నల్లవాండ్లువేసుకోనేవాటకి అట్లాలేదు.
Syntax
(n), ( s), arrangement of words in sentences శబ్ద ప్రయోగలక్షణము, వాక్యవిన్యాసము, కర్మకారాది నిరూపణము. but I prefer the plain word క్రమము, అనగా శబ్దక్రమము.
Delineation
(n), ( s), వ్రాత, చిత్రము. or description వర్ణనము.the * of a city పురవర్ణనము.
To Mash
(v), ( a), కలుపుట, మిశ్రమముచేసుట, మెదుపుట, రుబ్బుట, తొక్కుట, నలగకొట్టుట. she *ed mangoes in mild మామిడిపండ్లను పాలలో కలిపెను. he *ed the bran in water నీళ్లలో తవుడు కలిపినాడు.he *ed the plaster సున్నము కలిపినాడు. his bones were *ed వాడి యెముకలు పొడి అయినవి, పిండి అయినవి.
To Hazard
(v), ( a), తెగించిచేసుట, సాహసించి, చేసుట. he *ed his life in thisundertaking యీ పనిలో తన ప్రాణానికి తెగించినాడు. he *ed this assertionసాహసము చేసి యీ మాటను చెప్పినాడు.
Genii
(n), ( s), శక్తులు, ప్రమధులు,విద్యాధరులు, రాక్షసులు. insome books this is wrongly used as singular కొన్ని గ్రంథాలలోపొరబాటుగా ఏకవచనముగా ప్రయోగింపబడి వున్నది. an evil *శక్తి.
Impediment
(n), (s), ఇబ్బంది, చిక్కు, తొందర, ప్రతిబంధకము, సంకటము. her longdress was an * in her flight దానిపొడుగాటి వస్త్రములచేత పరుగెత్తడానికిప్రతిబంధకమైనది. he has * in his speach వాడికి నత్తి.
Wideness
(n), ( s), extent వెడల్పు, విశాలము. from the * of thedoor తలుపు వెడల్పుగా వుండేటందువల్ల.
Sea-piece
(n), ( s), సముద్రపటము.
Yawning
(adj), నోరుతెరుచుకొని వుండే. the * grave ఆ అని నోరు తెరిచుకొని వుండే గొయ్యి, ఆసన్న మరణము, దగ్గిరించి వుండే చావు.
To Reform
(v), ( n), to pass by change from worse to better గుణపడుట,దోవకు వచ్చుట, చక్కపడుట. the regiment *ed కలిశీపోయిన పటాళము క్రమముగానిలిచినది. before he was a great fool but now he is *ed వాడు మునుపుపిచ్చివాడుగా వుండి యిప్పుడు దోవకు వచ్చినాడు.
Button
(n), ( s), బొత్తాసు, గుండీ. or bud మొగ్గ.
Snip
(n), ( s), కత్తిరించినది, తునక, తుండు.
Devotedly
(adv), అతిభక్తిగా, శ్రద్దగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Crude is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Crude now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Crude. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Crude is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Crude, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70024
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31696

Please like, if you love this website
close