(n), ( s), ఈతిబాధ, వుపద్రవము, పీకులాట, రచ్చ, పీడనము.the bodies lying there were a great * ఆ పీనుగలు అక్కడ వుండడము చేత జనులకు నిండా వుపద్రవముగా వుండినది. they were committing a * ప్రజలకు వుపద్రవకరమైన వొక పనిని చేస్తూ వుండినారు, అనగా ముఖ్యముగా శంకానివృత్తి చేస్తూ వుండినారు. commit no * ఇక్కడ శమకా నివృత్తి చేయక.