Telugu Meaning of Dad, Or Daddy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dad, Or Daddy is as below...

Dad, Or Daddy : (n), (s.), అప్ప, నాయన, తండ్రి, అన్నా, అయ్యా,యిది చిన్న పిల్లకాయలు తండ్రిని పిలిచే ముద్దుమాట,యిది కాప మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sentiment
(n), ( s), భావము, అభిప్రాయము, తాత్పర్యము. *s of friendshipస్నేహభావము. or love మోహము. Modern wirter use it for delicacyor respectful love. Thus "in her intercourse and ultimate union with him there was passion, but not sentiment; for how could sentiment exist where trust as property were vioalted?" Sheridan Knowledge Fortescue, Chap. XLII.
Judaism
(n), ( s), యూదియా మతము.
Electioneer
(n), ( s), ఏర్పరచే అధికారముగలవాడు నన్ను యేర్పరచవలెనని కోరుకునేవాడు.
Carelessly
(adv), అశ్రద్ధగా, అజాగ్రతగా, నిశ్చింతగా.
Skillet
(n), ( s), a small kettle or boiler చట్టి, భోగుణి.
Exerted
(adj), ఉపయోగపరచిన, వినియోగపరిచిన, ప్రయత్నపడ్డ. his power was * to save me నన్ను కాపాడడమునకు వాడి శక్తి ఉపయోగపరచబడ్డది.
Nay
(adv), లేదు, కాదు, అంతేకాకుండా, సహితము. he said * అతను కాదన్నాడు, లేదన్నాడు. * do not say so వద్దు అట్లా అనక. * I can't tell సరే నే నెరగను. * in his life time వాడు ప్రాణముతో వుండగా సహితము. he and his father, * his grand father, live there still వాడు వాడి తండ్రి యిది గాకుండా వాడి తాత సహితము యింకా అక్కడే వున్నారు. the rains hindering me many days (* sometimes weeks together) శానా దినములు మాత్రమే కాదు వారాలు తరబడి వాన చేత నాకు అభ్యంతరమైనందున.
Curtained
(adj), అచ్ఛాదితమైన, కప్పబడ్డ. a heaven is * with cloudsమేఘాచ్ఛాదితమైన ఆకాశము.
To Deride
(v), ( a), యెగతాళిచేసుట, నవ్వుట, గేలిచేసుట. they *dhim వాణ్ని పరిహాసము చేసినారు, వాణ్ని నవ్వినారు.
To Joint
(v), ( a), గెణుపు, గెణుపులుగా తేగ నరుకుట.
Finger
(n), ( s), వేలు,అంగుళము, యిదిచేతి వేళ్లకు మాత్రమే ప్రయోగించబడుతున్నది.the fore * తర్జనీ, జుట్టన వేలు. ( the thumb is అంగుష్ఠము, బొట్టనవేలు).the middle * మధ్యమ, నడిమివేలు, పామువేలు. the ring * అనామిక.పవిత్రపు వేలు. the little * కనిషిక, చిటికినవేలు. Rosy *ed పల్లవపాణి,కమలపాణి. this is the * of God యిది దైవసంకల్పము, ఈశ్వరఘటన, దైవయత్నము.* of God వేలు.F+. దైవకృత్యము.H+. ఈశ్వరస్యపరాక్రమేణ. Luke. XI. has it at his *ends అది వాడిక కరతలామలకముగా వున్నది, అది వానికి బాగాతెలుసును.you have let the opportunity slip through your *s నీకు సమయముమించిపోయినది. I defy you to lay a * on this యిందున గురించి నీవుఆక్షేపించరాదు. the light *ed tribe హస్తలాఘవము గలవాండ్లు, అనగా దొంగలు.
Asking
(n), ( s), అడగడము, ప్రార్థన.
Crust
(n), ( s), రొట్టె యొక్క బిరుసుగా వుండే పయితోలు, పిండి వంటలు యొక్క బిరుసైనపయితోలు. or covering పయిచిప్ప, గుల్ల, పైచెక్క. there was a * of blood overthe wound గాయము మీద పొక్కు కట్టినది. the metal was found under a * ofearth వక మంటిపొర కింద రాగి వున్నది. the crust of the teeth పంటికి కట్టిన గార.
Lymph
(n), ( s), రసిక. Vaccine lymph టీకాపొడిచేపాలు, అమ్మవారు పొడిచేపాలు.
To Inspect
(v), ( a), చూచుట, పరిశీలనము చేసుట, విచారించుట, విమర్శించుట,శోధించుట.
Autumn
(n), ( s), ఆకులు రాలే కాలము, పండ్ల కాలము, మూడో బుతువు, అనగా యెండకాలమున కున్ను చలికాలమునకున్ను మధ్య వుండే కాలము, యిది సాధారణముగాAugust, September, and October మాసములనబడుతవి. In the * of lifeషష్ఠిపూర్తిలో.
To Gnaw
(v), ( a), కొరుకుట, కొంచెము కొంచెముగా తినుట. the whireants have *ed this wood ఈ కొయ్యను చెదలు కొట్టినది. therats have*edthis wood యెలుకలు యీ కొయ్యను కొరికినవి. a *ing pain నవిలేనొప్పి,నులి, పీకడము.
To Struggle
(v), ( n), పోరాడుట, పెనుగులాడుట, గుంజులాడుట, మల్లాడుటశ్రమపడుట, ప్రయాసపడుట, పాటుబడుట. Struggle, n. s. పోరాటము, పెనుగులాట, ప్రయాస, శ్రమ, మల్లాటము.in its *s the horse struck him గుర్రము తన ప్రాణానికై తన్నుకలాడుతూవుండగా దాని కాలు వాడిమీద తగిలినది.
Told
(past tense of the verbToTell), చెప్పబడ్డ, these stories are * in theBharata యీ కథలు భారతములో చెప్పబడి యున్నవి. I was * by him వాడు నాతోచెప్పినాడు. I am told that he went there వాడు అక్కడికి పోయినాడట.
Unsoiled
(adj), not stained, clean, pure నిర్మలమైన, పరిశుద్ధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dad, Or Daddy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dad, Or Daddy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dad, Or Daddy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dad, Or Daddy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dad, Or Daddy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close