(v), ( a), భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.నిరర్ధకము చేసుట. he balked my endeavours నా యత్నమును భంగముచేసినాడు. Ball, n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.a * of thread కండె, నూలుండ. a * of flowers or clothsబంతి, చెండు. or dancing entertainment ఆట, విందుచేసిదొరలు దొరసానులు ఆడడము. he has now the * at hisfeet యిఖమీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు యెదురులేదు.