Telugu Meaning of Dainty

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dainty is as below...

Dainty : (adj), or delcious రుచియైన, భోగ్యమైన. or delicate నాజూకైన, కోమలమైన. Dainty, n. s. రుచిగల పదార్ధము, తీపిగా వుండే వస్తువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inurbanity
(n), ( s), అమర్యాద, నాగరీకము లేమి, మడ్డితనము, మోటుతనము.
Unequivocally
(adv), without doubt; plainly పరిష్కారముగా, స్పష్టముగా,నిశ్చయముగా, రూఢిగా.
To Nettle
(v), ( a), రేచుట, రేగేటట్టు చేసుట.
To Festoon
(v), ( a), తోరణములు కట్టుట, హరములతో అలంకరించుట.జాలరుకట్టుట, గోటు వేసుట.
Ruck
(n), ( s), (i. e. a rick) a mass, throng నలగడము. my gown is all in a * నా చొక్కాయ అంతా నలిగి పోయినది. Out of the * i. e. the mass or crowd of dancers వేషగాండ్ల గుంపులో.
Well
(n), ( s), a pit of water బావి, కూపము, నుయ్యి. a dry *పాడు బావి. a * with steps దిగుడుబావి, నడబావి. a large *దొరువు. a draw * చేదుడుబావి. the * of a stair caseమలుచుట్టువలె వుండే మెట్ల వరసకు నడమ బావివలె అగుపడే చోటు.
Capricious
(adj), చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
To Belabour
(v), ( a), దుడ్డుకర్రతో బాదుట, పులుముట.
Fortunehunter
(n), ( s), తాను భాగ్యవంతుడు కావడమునకై ధనవంతురాలనుపెండ్లాడవలెనని పాకులాడేవాడు.
Lamia
(n), ( s), బిడ్డలను మింగే స్త్రీ, ముఖవ్యాళరాక్షసి.
Existence
(n), ( s), ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము. in a philosophical sense తత్త్వము. I never saw him in the courseof my * నా ఆయుస్సులో వాన్ని చూడలేదు. The Hindus deny the * of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు. not one of them isnow in * వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు. he forgot that his father was in * యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు. he is the greatest fool in * జగత్తులో వీడికంటే పిచ్చివాడు లేడు. they derive their * from weaving నేసుకొని బ్రతుకుతారు.non* శూన్యము, లేమి, అభావము. on the non * of the bond పత్రముఅభావమైనందున, ఆ పత్రము లేకపోయినందున. * and non-* సదసద్భావము. self * సత్వము.
To Apply
(v), ( n), సరిపడుట, ఉపయోగించుట, చెల్లుట, తాకుట. If you will not * youcannot learn శ్రద్ధలేకుంటే నీకు రాదు. he applied to me for the money నన్ను ఆరూకలు అడిగినాడు. that proverb does not * to him యీ సామిత వాడికి తగదు. orto request అడుగుట కోరుట or to study మనసు వుంచుట, ఆసక్తమై వుండుట. thisrule does not * here ఆ సూత్రము యిక్కడ వుపయోగించదు. he does not * tobusiness పనిలో వాడు శ్రద్ధగా వుండటము లేదు. your remarks do not * to meనీవు చెప్పిన మాటలు నాకు తాకలేదు.
Bile
(n), ( s), పిత్తము, పైత్యము. this stirred his * యిందుచేత, వాడికి ఆగ్రహమువచ్చినది.
Cover
(n), ( s), మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.of a jar దిబ్బడము, మూత. of a letter లిఫాఫా, చంద్రిక. his letter gave * toone from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము. in aforest డొంక. the fox was found in a cover ఆ నక్క వొక డొంకలో దొరికినది.
Swallow-tailed
(adj), ఏట్రింత తోక ఆకారముగా వుండే. a swallow-tailed flag నిడుపుగా కొనన రెండు పాయలుగా వుండే జండా.
Ensample
(n), ( s), నమూన, మాదిరి, వుదాహరణము, దృష్టాంతము.
Leaf
(n), ( s), ఆకు, పత్రము, వర్ణము, దళము. Young or tender * చిగురు, మోసు.of a flower రేకు. betel * తమలపాకు. * of the aloe కలబందమట్ట. the * ofa door రెక్కతలుపు. a platter formed of * విసరాకు. a cup formed * దొన్నె.* of talk అభ్రకపురేకు. gold * బంగారు రేకు. false gold. కాకిబంగారు. a fig * worn by infants అరముడి మొలబిళ్ళ. ten leaves are lost in thisbook ఈ పుస్తకములో పది పత్రములు పోయినది. you have taken a * out ofhis book or you have followed his example వాడి గుణము నీకు పట్టుబడ్డది.
Managed
(adj), నిర్వహించబడ్డ, సాధ్యమైన.
Irate
(adj), కోపముగల, ప్రచండమైన, ఇది కావ్యసంబంధమైన, హాస్య శబ్ధము.
Grindstone
(n), ( s), సాన, సన్నకల్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dainty is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dainty now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dainty. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dainty is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dainty, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101388
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88220
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68673
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43910
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31682
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close