Telugu Meaning of Dejected

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dejected is as below...

Dejected : (adj), చింతపడ్డ, వ్యాకులపడ్డ, కుంగిన. Or cast downకిందపడ్డ. why should you be * about this యిందున గురించి యెందుకు వ్యాకులపడతావు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Enviable
(adj), అపేక్షించదగిన, ఆశించదగిన, కోరదగిన. that is an* office అది మహాఘనమైన వుద్యోగము. he did not appear in a very* light అవమానము పొందినాడు.
Unpolluted
(adj), not soiled పవిత్రమైన, శుచిగావుండే, అంటుబడని, భ్రష్టుకాని,చెరపబడని. there is not a single house there * with murder అక్కడఖూనియనే దోషగ్రస్తము కాని యిల్లు లేదు, అనగా ఖూని జరగని యిల్లు లేదు.
To Edify
(n), ( s), నిష్టకలుగచేసుట, బోధించి శ్రద్ధకలగచేసుట. they were much edifiedat this యిందుచేత వాండ్లకు మంచినిష్ట కలిగినది .
Shout
(n), ( s), అరుపు, కేక, బొబ్బలు.
To Forswear
(v), ( n), శపథము చేసి తప్పుట, తప్పుసత్యము చేసుట, తప్పు వొట్టుపెట్టుకొనుట. they forswore wine యికను సారాయి తాగేదిలేదని శపథముచేసుకొన్నారు. I * eating with him యికను వాడితోకూడా భోజనముచేసేదిలేదని శపథము చేసుకొన్నాను. they forswore themselvesవాండ్లు ప్రమాణము తప్పినారు.
To Blanch
(v), ( a), తెలుపుచేసుట. or peel వొలుచుట తోలుతీసుట.to * almonds బాదామును తోలువొలిచి తెల్ల పప్పుచేసుట. Fear blanchedhis cheeks భయముచేత వాడి ముఖము తెల్లబడ్డది. Age blanched her headముదిమిచేత దాని తల నెరిసింది. blanched almonds తోలు వొలిచిన తెల్లబాదాంపప్పు.
Predecessor
(n), ( s), ముందుండిన వాడు. he was my * in this house అతడు నాకు ముందు యీ యింట్లో వుండినవాడు.
Neatherd
(n), ( s), పశువుల వాడు.
Erosive
(adj), వొరుసుకొనే.
Excursive
(adj), విహరించే.
Correct
(adj), శుద్ధమైన, సుబద్ధమైన, తప్పులేని, చక్కని. he is a very * man వాడుజాగరీకుడు, పదిలముగా నడిచేవాడు. it is * అది సరిగా వున్నది. you are * నీవుచెప్పినది సరే, నీవు చెప్పినది నిజమే. a * pronounciation మంచి వుచ్చారణ. a *copy శుద్ధప్రతి.
Earldom
(n), ( s), వొక విధమైన జమీందారి యొక్క కితాబు.
To Fray
(v), ( a), అరగ్గౌట్టుట. to * away birds తరమగొట్టుట, వెళ్లగొట్టుట.
To Misquote
(v), ( a), తప్పుగా వుదాహరించిటు. he *d the verse ఆ శ్లోకము వుండేది వొకవిధము యితడు వుదాహరించినది వొక విధము.
Forgave
the pret,ofForgive మన్నించినది,క్షమించినది, See to Forgive.
To Wear
(v), ( a), to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
To Coerce
(v), ( a), నిర్బంధము చేయుట, బలవంతము చేయుట, బలత్కారము చేయుట.
To Crouch
(v), ( a), నక్కుట, దాగుట, అణుగుట, పొంచుట. the dog *ed under mychair ఆ కుక్క నా కురిచి కింద దాగినది.
Twain
(adj), two రెండు, యిద్దరు. which of the * ? యిద్దరిలో యెవడు.
Ribbon
(n), ( s), See Riband నాడా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dejected is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dejected now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dejected. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dejected is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dejected, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close