Telugu Meaning of Delectus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Delectus is as below...

Delectus : (n), ( s), చాటుపద్యముల పుస్తకము, వాటపద్యముల పుస్తకము,పిల్లకాయలకుగాను యెత్తివ్రాసిన మంచిశ్లోకముల పుస్తకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fiddlefaddle
(n), ( s), వెర్రి కూతలు, పిచ్చి కూతలు. * talk లేనిపోనిసుద్దులుthis is a very * business పనికిమాలినవి, కాసుచేయనిపని.
Keg
(n), ( s), చిన్న పీపాయి.
To Freshen
(v), ( a), కొత్తచేసుట, తాజాచేసుట. the rain has *ed thecolours of the trees వాన కురిసినందున చెట్లు పచ్చగా వున్నవి. this *edthe colour యిందుచేత వర్ణము వచ్చినది. this *ed his memoryయిందుచేత వాడికి మళ్లీ జ్ఞాపకము వచ్చినది.
Cordial
(adj), దయారసము గల, మనః పూర్వకమైన, అంతఃకరణ పూర్వకమైన. a *friend మనఃపూర్వకమైన స్నేహితుడు. a * medicine మయకమిచ్చే మందు.
Broadly
(adv), వెడల్పుగా, విశాలముగా, విస్తారముగా. he news was * spreadఆ సమాచారము బహుదూరము వ్యాపించినది. these two are * distinguished యీ రెంటికిన్ని భేదము విస్తారముగా వున్నది. he pronounced * యాచగా మాట్లాడినాడు.
To Starve
(v), ( a), to kill with hunger పస్తు వేసి చంపుట. She*ed her children బిడ్డలకు కూడ పెట్టకుండా చంపినది. he *d himselfపస్తు చచ్చినాడు, పస్తుతో శ్రమపడుతూ వుండినాడు.
Spotless
(adj), నిష్కళంకమైన, నిర్మలమైన, పవిత్రమైన.
Idiomatic, Idiomatical
(adj), ఆయాభాషకు సహజమైన, భాషవైశేషికమైన,భాషీయమైన, జాతీయమైన. these are * English phrases ఇవి యింగ్లీషుజాతీయమయిన వాక్యములు. the style of this book is * * ఈ గ్రంథము యొక్క శయ్య జాతీయముగా యున్నది. * phraes are is to natives, but exceedingly difficult to foreigners ఆయా దేశస్థులకు ఆయా భాషలో జాతీయమైన వాక్యములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టముthis translation is not * దీన్ని జాతీయముగా భాషాంతరము చేయలేదుఈ భాషాంతరము విజాతీయముగా వున్నది.
Abdication
(n), ( s), త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమునుత్యజించిపోవడము.
To Procreate
(v), ( a), కలగచేసుట, ఉత్పత్తిచేసుట.
Chalybeate
(adj), కారమైన. * waters యిది వొక తరహా కారమైన నీళ్లు, భేదికి పనికివస్తున్నది.
Woodcock
(n), ( s), a fowl అడవికోడి.
Humoured
(adj), మనసు ప్రకారము పోనిచ్చిన, ముఖ ప్రీతియైన. See To Humour.
Unengaged
(adj), not bound by promise పూనుకోని, ప్రవర్తించని, మాట్లాడుకోబడనివిడిగావుండే. a house that is * యింకా యెవరికీ బాడిగెకు విడవబడని ఇల్లు. a girlwho is * పెండ్లి చేసుకొంటానని యింకా యెవరికీ మాట యివ్వని పడుచు.
Unwillingness
(n), ( s), disinclination అసమ్మతము, వొల్లమి.
Sugarplum
(n), ( s), చెక్కరలో పక్వము చేసిన బాదాం మొదలైన పప్పు.
Deity
(n), ( s), దైవము, దేవత్వము, దేవత. the * దేవుడు, భగవంతుడు.యీశ్వరుడు. a * స్థలదేవత. (Droz says ) పరమేశ్వరః , పరమాత్మా.
Snugness
(n), ( s), హాయి, సుఖము, భద్రము, నిమ్మళము. from the * of this house.యీ యిల్లు భద్రమైనది గనక.
Fish
(n), ( s), చేప, మత్స్యము. ( the plural is fish : but in poetryor old books fishes) he bought four * నాలుగు చేపలు కొన్నాడు. a man the sells * చేపలు అమ్మేవాడు, పల్లెవాడు. the papists eat * on fastingdays వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు . salt * ఉప్పుచేప.dry* గదర, యెండు చేప. Various sorts are thus called ( Vide pomfret &c. &c.)a flying * పిచ్చకమీను. Roball * బొచ్చె, మేవచేప, మూగ చేప. perch or cockupపండుకప్ప. Mango * యెరమాగచేప. Seer * ( sprats) పంజరము. Rice*or old wife మాతగొరక,గొరక. sable * or hilsah పుల్లాకు, పులస.the maid or scate టేకు. white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత. other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ. a deliciousbut bony* పుల్లాంచేప. gold * and silver బంగారు వర్ణమైన చేపలు.వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచివేడుకకు పెంచుతారు. a shell * గుల్లపురుగు. a basket for catching* తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు. the loaves and *es రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.
Unconfirmed
(adj), రూఢిపడని, స్థిరపడని. a statement * by evidence సాక్షులచేత రూఢి కాని మాట, రూఢి చేయ పడనిమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Delectus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Delectus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Delectus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Delectus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Delectus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101164
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50544
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36097
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close