(adj), పగిలిన, విరిగిన, తెగిన, చిట్టలిన, చితికిన. a *wall యిడిసిన గోడ. a * rope తెగినతాడు. her speech was * withsighs నడమ నడమ పెద్ద వూపిరి విడుస్తూ మాట్లడిది. * pieces ofstone జల్లి, జల్లపొడి. * victuals తిని మిగిలినది. మిగిలినవుచ్ఛిష్టము, యెంగిలి. he speaks * English వాడు అభాసయింగ్లీషు మాట్లాడుతాడు. I had some * sleep నాకు నిద్రపట్టీపట్టక వున్నది. * ground మెరకాపల్లముగా వుండేభూమి. the captainwas broken; or dismissed ఆ కేప్టన్న తోసివేయ బడ్డాడు. a *down horse డీలైపోయిన గుర్రము. a * knee'd horse మోకాలువిరిగిన గుర్రము. that merchant has broken వాడు దివాలాయెత్తినాడు. * hearted కుంగిన. heart * damsels వ్యసనముతోకుంగిన పడుచులు. a heart * with grief వ్యసనముతో కుంగిన,మనోవ్యాధితో కుంగిన. a * old man వుడిగిన ముసలి వాడు. * in ortrained మరిపిన, అలవరించిన. the work is * off సంభాషణనిలిచిపోయినది. * periods చిల్లర దినములు. a * winded horseరొమ్ము పగిలిన గుర్రము. a * down gentleman ఆయుష్యదూరుడు,కులభ్రష్టుడు. * grain నూకలు.