Telugu Meaning of Disjunction

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disjunction is as below...

Disjunction : (n), ( s), విచ్ఛేదము, వియోగము . the * of the words పదచ్ఛేదము. by the * of these two words యీ రెండుమాటలను ప్రత్యేకముగా పెట్టినందున.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Requisition
(n), ( s), ఆజ్ఞ, కోరడము, అడుక్కోవడము, బలాత్కారముగా యీడ్చి పనిలో వేసుకోవడము. they put his car in * వాడి బండిని వెట్టికి పట్టినారు. they put his services in * వాణ్ని వెట్టికి పట్టినారు. every ship was put in * వొక వాడ అయినా వూరికె వుండలేదు. all his ingenuity was put in * to discover thisదీన్ని కనుక్కోవడానకు వాడి ఆరణభరణ శక్తి చూచినాడు. a * was made for ten bullocks పది యెడ్లను వెట్టికి పట్టుకొని రమ్మని ఆజ్ఞ అయినది. at his * ఆయన కోరినందు మీదట, అతని ఆజ్ఞ చొప్పున. they put in * the whole of the jewels నగల నంతా యీడ్చివేసుకొన్నారు.
Sprout
(n), ( s), మొలక, అంకురము, మోను, చిగురు.
Desk
(n), ( s), యేటవాలుబల్ల, యేటవాలుపెట్టె, అనగా వ్రాయడానకైనాచదవడానకైనా వుండే బల్ల. A writing * వ్రాసేబల్ల, వ్రాసేపెట్టె. he is always at the * వాడు యేవేళ వ్రాస్తూ చదువుతూ వుంటాడు.
Wardship
(n), ( s), guardianship; care సంరక్షకత్వము, పాలనము. pupilageసంరక్షణలో వుండడము.
Pompously
(adv), జంభముగా, డంభముగా, పటాటోపముగా.
Flowered
(adj), పువ్వులుగల. * silk పువ్వులు వేసిన పట్టు, డమాసు.
Explosion
(n), ( s), భగ్గునమండడము. on the * of the powder మందుభగ్గుమని అంటుకొనేటప్పటికి. an * of passion ఆగ్రహము. the * knockeddown the wall మందు భగ్గున అంటుకొన్నందున గోడ పడిపోయినది.
Beneath
(prep), తక్కువ, నీచత. he thought it * him to sell the horse,so he gave it away తన గుర్రమును అమ్మడము తక్కువ అని వూరికె యిచ్చి వేసినాడు.
Appointed
(adj), నియమించిన, యేర్పరచిన.
Substitution
(n), ( s), బదులుగా వుండడము, ప్రత్యామ్నాయముగా పెట్టడము. the * of his brother is not sufficient వాడికి బదులుగా వాడి అన్న వుండడముపనికిరాదు.
To Authorize
(v), ( a), అధికారమిచ్చుట. I authorize you to receive the moneyఆ రూకలను పుచ్చుకోవడానకు నీకు అధికారము యిచ్చినాను. Johnson's Dictionaryl authorizes this word యీ మాటకు జాన్ సన్ నిఘంటు అధరవును కలగచేస్తున్నది,యీ మాటకు జాన్ సన్ నిఘంటు వుదాహరణగా వున్నది.
Pantofles
(n), ( s), ముచ్చెలు.
To Rejoin
(v), ( n), చెప్పుట. that is to answer or say in continuationప్రత్యుత్తరము, తిరిగీ చెప్పుట, అనుట, చెప్పసాగుట.
Inherent
(adj), సమవాయిసంబంధమై, సమవేతమైన, సంయుక్తమైన, అనివార్యమైన, సహజమైన, స్వాభావికమైన. an * property సహజగుణము. * and attributive properties సహజగుణములుఆరోపిత గుణములు.
To Confound
(v), ( a), or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. or to dismay or stupify భ్రమ పరచుట, వెరుగుపడేటట్టు చేసుట, వెక్కి పొయ్యేటట్టు చేసుట. or to disorder తారుమారు చేసుట, కలవర పెట్టుట, చీకాకు పరచుట. or to overthrow or destroy అపజయము పొందించుట. they * right with wrong మంచిని చెడు, చెడును మంచి అంటారు. In this book the confounds the Hindus with the Musulms గ్రంధములో హిందువుల నున్ను తురకలను ఒకటి చేసినాడు, భేదము తెలియక భ్రమపడ్డాడు.
To Taste
(v), ( n), రుచిగా వుండుట. this water *s of salt యీ నీళ్ళు వుప్పుగావున్నవి. this mango *s of turpentine యీ మామిడిపండు జీడి వాసన వస్తున్నది.
Volume
(n), ( s), part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది. or body of water జలసముదాయము. this facet speaks *s for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు. it would take up a * to narrate all the particulars. ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును. *s of abuse గంపెడు తిట్లు. In Heb. X. 7. ****** చరిత్ర. A+ పర్వం. C+ B+ omits it. మనువు P+ which is a blunder fox మడుపు. the * of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక. * of sound శబ్దఘనత. *s of smoke ధూమస్తోమము. a * of air వాయుస్తోమము. the * of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది. Voluminous, adj. having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే. the book became * ఆ గ్రంథము నిండా పెరిగినది.
Serving
(n), ( s), వడ్డన.
Trotter
(n), ( s), పరుగెత్తే గుర్రము.
To Hearken
(v), ( a), వినుట, ఆలకించుట, యిది ప్రాచీన శబ్దము. God *ed to him వాడి మొరను దేవు డాలకించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disjunction is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disjunction now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disjunction. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disjunction is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disjunction, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82548
Mandali Bangla Font
Mandali
Download
View Count : 78916
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57033
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38806
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37738
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28370
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27709

Please like, if you love this website
close