(n), ( s), behaviour నడక, నడత, గమనము, భావన. or vehicle బండి, రథము, వాహనము. the body of a * బండి పరము, బండి యొక్క అయకట్టు. or carrying బరువు, మోపు, మోత. pay for carryign మోత కూలి. he paid the * for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు. the troops were supplied with * ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి. there was no water * వాడగాని పడవగాని లేదు. Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his * showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.