Telugu Meaning of Elect

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Elect is as below...

Elect : (adj), ఏర్పరచబడ్డ, కోరుకోబడ్డ, నియుక్తమైన, స్థాపితమైన, మనోనీతమైన, గ్రాహ్యమైన, మనసువచ్చిన . he and his son-in-law * తానున్ను తన అల్లుడుగాయేర్పరచుకోబడ్డ వాడున్ను. the * of God ఈశ్వరుడిచేత యేర్పరచుకోబడ్డవాండ్లు,ఈశ్వరస్య మనోనీలోకా, అనగా ఈశ్వరుడి దయకు పాత్రులైనవాండ్లు . the Governor * గవనరు కాబోయేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disconcerted
(adj), భంగపడ్డ, మొక్కచెడ్డ, కలవరపడ్డ, theirplans were * వారి యుక్తి తప్పినది , చెడిపోయినది.
Rickety
(adj), దుర్బలమైన, నిస్త్రాణైన. a * bed మంచపు కుక్కి.
Arch
(n), ( s), కమాను, వంపు, ఇంద్రధనురాకారము, విల్వంపు, వంపుకట్టడము. a bridgeof two arches రెండుకండ్లవారధి the * of heaven ఆకాశమండలము. TheMusulmans build arches over their tombs తురకలు తమ గోరీ మిద కమానులుకట్టుతారు. The rainbow is a beautiful arch ఇంద్రధనుస్సు ఒక అందమైన వంపు.
Rid
(past tense of Ride), సవారివెళ్ళిన, he * there గుర్రమెక్కి అక్కడికిపోయినాడు.
Rickets
(n), ( s), a distemper in children మూతి కడుపు వూదుకొని కాళ్లు చేతులు యీచుకొని కీళ్లు కదుములు కట్టుకొనే రోగము, యీ రోగము తొమ్మిది నెలలకు పైన రెండేండ్లకు లోగా తగిలి అవతల కుదురినా దానివల్ల పుట్టే నిస్సత్తువ చచ్చేదాకా తీరదు.
Guarded
(adj), కాపాడిన, సంరక్షించిన. or discrete మెళుకువగల,జాగ్రత్తగల.
To Coerce
(v), ( a), నిర్బంధము చేయుట, బలవంతము చేయుట, బలత్కారము చేయుట.
Artish
(n), ( s), పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, ముచ్చెవాడు వీండ్లు మొదలైన వాండ్లు.
RID 967 To R
(v), ( a), నివృత్తి చేసుట, విడిపించుట, విడదల చేసుట. I will * you of this debts నీ కీ ఋణ విమోచనము చేస్తాను. he beat the bed to * it of bugs నల్లులు పోవడమునకై మంచాన్ని కొట్టినాడు. I wish I could * you of telling lies నిన్ను అబద్ధా లాడకుండా యెట్లా చేయబోతానో. he *ded them of their sins వాండ్ల పాపములను నివృత్తి చేసినాడు, పోగొట్టినాడు. this will * you of going there యిందువల్ల నీవు అక్కడికి పోవడము మాన్పును. I am not quite * of the fever ఆ జ్వరము యింకా శుద్ధముగా తీయలేదు. to * the book of worms he put it in the sun పురుగులు పోవడానకై ఆ పుస్తకాన్నియెండలో పెట్టినాడు. I cannot get * of musquitoes యీ దోమ వుపద్రవము మాన్పుకోలేను.I did this to get * of him వాణ్ని నివృత్తి చేసుకోవడానకై యీ పనిని చేసినాను.
Rocket
(n), ( s), ఆకాశచువ్వ, ఆకాశబాణము. wheel * చక్రబాణము. a large * రాచూరి బాణము. an instrument used in war శతఘ్ని. a plant ఒక తోటకూర.
Farrier
(n), ( s), లాడముకట్టేవాడు, గుర్రపు వైద్యుడు, సాలిస్త్రీ.
Myrmidon
(n), ( s), కింకరుడు, అనుచరుడు, చేతికిందివాడు.
Fragrantly
(adv), వాసనగా, పరిమళముగా. It smells * ఘుమఘుమఅని వాసన కొట్టుతున్నది.
Tolerable
(adj), that may be endured or borne తాళగూడిన, సహ్యమైన,పడగూడిన. not excellent పరిపాటిగా వుండే, మధ్యస్థమైన, సామాన్యముగా వుండే. thisis a * horse యీ గుర్రము కొంచెము వాసి. his hand-writing is * వాడి చేవ్రాలుఅంత చెడ్డది కాదు. he is in * health వాడికి వొళ్ళు కొంచెము వాసి. there isa * supply of water నీళ్ళు చాలీచాలములుగా వున్నవి.
Auction
(n), ( s), ఏలము.
Meet
(adj), తగిన, తగ్గ, యుక్తమైన. this was * punshment యిది తగిన శిక్ష. Is it * for you to say so? యిట్లా చెప్పటము మీకు తగునా, యుక్తమా. it is not * for you యిది మీకు తగదు, యుక్తము కాదు.
Sultana
(n), ( s), a princess సుల్తాను భార్య.
Margin
(n), ( s), అంచు, తీరము. or notes, commentary టీక, వ్యాఖ్యానము.the names are mentioned in the * ఆ పేళ్ళు యీ పక్కను అనగా యీ అంచున వ్రాసి యున్నవి.
Hyperbolically
(adv), అతిగా.
Lackbrain
(n), ( s), జడుడు, మందుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Elect is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Elect now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Elect. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Elect is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Elect, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 85744
Mandali Bangla Font
Mandali
Download
View Count : 80405
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 64561
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 58779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39916
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38939
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28726
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28642

Please like, if you love this website
close